View

ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ ఎక్స్ పీరియన్స్ తో "తంత్ర" ట్రైలర్

Thursday,February29th,2024, 10:59 AM

అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలలో నటించిన 'తంత్ర' క్రియేటివ్ ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్, బి à°¦ వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్న à°ˆ చిత్రం మార్చి 15à°¨ గ్రాండ్ à°—à°¾ విడుదలౌతుంది. à°ˆ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది.


'రామాయణ యుద్ధంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేస్తాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నికుంబళ దేవి ఒక క్షుద్రదేవత. ఇంద్రజిత్తు తలపెట్టింది క్షుద్రపూజ' అంటూ లక్ష్మణ్ మీసాల తాంత్రిక పూజల గురించే చెప్పే టెర్రిఫిక్ ఎపిసోడ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది.


ట్రైలర్ బిగినింగ్ లో కేవలం అనన్యకు మాత్రమే జుట్టు విరబూసుకుని బాత్ రూమ్ లో à°“ పాప కనిపించడం, తర్వాత వచ్చే తాంత్రిక విధానాల సీక్వెన్స్ లు ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. అనన్య, ధనుష్ మధ్య వున్న ప్రేమకథని కూడా చాలా నేచురల్ à°—à°¾ ప్రజెంట్ చేశారు.  à°…నన్య, ధనుష్ పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్ à°—à°¾ వుంది. సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.


దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తాంత్రిక విద్యలోని ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఇందులో చాలా గ్రిప్పింగ్ గా ప్రేక్షకులు కొత్త అనుభూతిని ఇచ్చేలా రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కెమరాపనితనం, సౌండ్ డిజైన్, ఆర్ట్ వర్క్ అన్ని విభాగాలు అద్భుతమైన ఇంపాక్ట్ ని కలిగించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని కలిగించింది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. 'తంత్ర' ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం వుంది. వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్యకి బదులు తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను. (నవ్వుతూ) సినిమా చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ తో వస్తున్నాం, విడుదల తర్వాత సినిమా పెద్ద సౌండ్ చేస్తుంది. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్ గా వుంటుంది. మార్చి 15న విడుదల కాబోతుంది. అందరూ తప్పకుండా చూడాలి. మా టీం అందరికీ థాంక్స్. ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతామని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.
హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క యాక్టర్ కి తంత్ర లాంటి సినిమా చాలా ముఖ్యం. ఇందులో చాలా కొత్త విషయాలు, ఆసక్తికరమైన అంశాలు వున్నాయి. దర్శకుడు శ్రీనివాస్ గారు చాలా మంచి పెర్ఫర్మెన్స్ రాబట్టుకున్నారు. అనన్య బ్రిలియంట్ పెర్ఫార్మర్. ఈ సినిమాతో చాలా మంది నటీనటులతో కలసి పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో హారర్ తో పాటు రోమాన్స్ సెంటిమెంట్ అన్నీ వుంటాయి. మార్చి 15న తప్పకుండా సినిమా చూడండి'' అని కోరారు.


దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ.. గ్లోబలైజేషన్ పేరుతో కొన్ని మూలాల్ని, విజ్ఞానాన్ని కోల్పోయాం. ఆలా కోల్పోయిన à°“ విజ్ఞానమే à°ˆ తంత్ర శాస్త్రం. కానీ తంత్ర శాస్త్రం అంటే à°’à°• నెగిటివ్ ఫీలింగ్ కలిగించారు. కానీ తంత్ర అనేది కూడా à°’à°• పూజా విధానమే. తాంత్రిక శాస్త్రంలోని విస్తుగొలిపే రహస్యాలు చూపించాలని à°ˆ సినిమా చేసాను. ఇంటి ముందు వేసే ముగ్గు, దిష్టి తీయడం, వెహికిల్స్ నిమ్మకాయలు కట్టడం  à°‡à°µà°¨à±à°¨à±€ తాంత్రిక ఆచారాలే. వామాచారం à°ˆ తాంత్రిక విధానంలో బాగం. దీనిని అఘోరాలు చేస్తారు. వాళ్ళు చేసేది పాజిటివ్ à°—à°¾ వుంటుంది. కానీ మన ఆలోచన క్షుద్రమైతే à°ˆ తాంత్రిక పూజ క్షుద్రపూజ అయిపోతుంది. ప్రతి తాంత్రిక పూజ నెగిటివ్ కాదు. ఆలాంటి అంశాలన్నీ à°ˆ సినిమాలో వున్నాయి. అనన్య గారు  à°ªà°²à±à°²à±†à°Ÿà±‚à°°à°¿ అమ్మాయి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు.  à°¤à°¨ పాత్రలో చాలా డెప్త్  à°µà±à°‚టుంది. ధనుష్ రఘుముద్రి శ్రీహరి గారి తమ్ముడు కొడుకు. ఆయన నట వారసత్వాన్ని ధనుష్ కొనసాగిస్తారని బావిస్తున్నాను. ధనుష్ నవ్వుతుంటే శ్రీహరి గారే కనిపిస్తారు. చాలా నేచురల్ à°—à°¾ నటించారు. మా టీం అందరూ చాలా సపోర్ట్ చేసి ది బెస్ట్ ఇచ్చారు. సినిమా తప్పకుండా అందరినీ అలరించేలా వుంటుంది'' అన్నారు.


సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధృవన్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి అద్భుతమైన కన్విక్షన్ తో à°ˆ సినిమా చేశారు. à°ˆ సినిమాకి రెండు నెలల పాటు నేపధ్య సంగీతం చేశాం. ఇందులో సీన్స్ చుస్తున్నప్పుడు టెర్రిఫిక్ à°—à°¾ వుండేది. మా మ్యూజిక్ టీం అందరికీ థాంక్స్. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమా చేశారు. ఇది అనన్య  à°•à±†à°°à±€à°°à± బెస్ట్ అవుతుంది. మార్చి 15à°¨ తప్పకుండా థియేటర్స్ లో చూడండి. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నా à°ˆ వేడుక చాలా గ్రాండ్ à°—à°¾ జరిగింది.


నటీనటులు:
అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని, మనోజ్ ముత్యం,  à°¶à°°à°¤à± బరిగెల, భువన్ సాలూరు


టెక్నికల్ టీం:
బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య
డైరెక్టర్: శ్రీనివాస్ గోపిశెట్టి
కో-ప్రొడ్యూసర్: తేజ్ పల్లి
సినిమాటోగ్రఫి: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ
ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్
మ్యూజిక్: ఆర్ ఆర్ ధృవన్
సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా
సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్
VFX: ఎ నవీన్
DI కలరిస్ట్: పివిబి భూషణ్
పీఅర్ఓ: మధు వి ఆర్, తేజస్వి సజ్జా 


Trailer Link on Youtube : 

 

https://youtu.be/DQISJrXu_iA?si=_1TzCNWryGg-bt8kAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !