View

'గామి' అరుదైన సినిమా - డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

Thursday,February29th,2024, 03:18 PM

మాస్ à°•à°¾ దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి' షోరీల్ ట్రైలర్ à°ˆ రోజు ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లోగ్రాండ్ à°—à°¾ లాంచ్ చేశారు. సినిమా యొక్క గ్రాండ్ స్కేల్‌, గ్రాండియర్ ని ప్రజెంట్ చేయడానికి à°ˆ బిగ్  à°¸à±à°•à±à°°à±€à°¨à±‌ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్‌లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు.


'నేనెవరినో, అసలు ఎక్కడి నుంచి వచ్చానో,  à°¨à°¾à°•à±€ సమస్య ఎప్పటినుంచి వుందో, à°Žà°‚à°¤ ప్రయత్నించినా గుర్తు రావడం లేదు' అని విశ్వక్ సేన్‌తో తనను తాను ప్రశ్నించుకునే సన్నివేశంతో ట్రైలర్‌ను ఓపెన్ అవుతుంది. కొందరు అఘోరాలు అతన్ని రక్షిస్తారు. వారు తమ మేలు కోసం à°† ఆశ్రమాన్ని విడిచిపెట్టమని అడుగుతారు. తన వ్యాధికి ఎక్కడ మందు దొరుకుతుందో మాస్టర్ వివరాలు తెలియజేస్తాడు. అతను గడువులోపు హిమాలయాలలోని à°’à°• నిర్దిష్ట ప్రదేశానికి చాలా దూరం ప్రయాణించాలి, లేకపోతే అతను మరో 36 సంవత్సరాలు వేచి ఉండాలి. మరోవైపు, ఏకకాలంలో à°’à°• దేవదాసి, à°’à°• శాస్త్రవేత్త తన క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న మరో రెండు కథలు కూడా చూపించారు.


ట్రైలర్ ప్రధాన పాత్రల ప్రయాణాన్ని చూపిస్తుంది, ప్రతి à°•à°¥ దాని అద్భుతంగా ఉంది. మానవ స్పర్శను అనుభవించలేని సమస్య ఉన్న విశ్వక్ సేన్ à°•à°¥, అతని జర్నీ అద్భుతంగా వుంది.   తన పాత్రను బ్రిలియంట్ à°—à°¾ పోషించాడు. ఇది అతనికి ఇప్పటి వరకు చాలెజింగ్ గాఉన్న పాత్రలలో à°’à°•à°Ÿà°¿. విశ్వక్ దానిని ఎంతో నైపుణ్యంగా చేశాడు. చాందినీ చౌదరి కథానాయికగా నటించింది, ఆమె నివారణను కనుగొనడంలో హీరోకే సహాయం చేస్తుంది. ఎంజీ అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ కీలక పాత్రల్లో కనిపించారు.


దర్శకుడు విద్యాధర్ à°•à°—à°¿à°¤ à°’à°• విలక్షణమైన కాన్సెప్ట్‌ని  à°°à±‡à°¸à±€ స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా  à°®à°²à°¿à°šà°¾à°¡à±. విశ్వనాథ్ రెడ్డి తీసిన విజువల్స్ అద్భుతంగా ఉండగా, నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథనానికి మరింత ఇంపాక్ట్ ని ఇచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంది. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న à°ˆ చిత్రానికి  à°•à±à°°à±Œà°¡à± ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్  à°ªà±à°°à°œà±†à°‚ట్ చేస్తోంది. విద్యాధర్ కాగిత,  à°ªà±à°°à°¤à±à°¯à±‚ష్ వత్యం స్క్రీన్ ప్లే రాశారు.మార్చి 8à°¨ ప్రేక్షకుల ముందుకు రానున్న à°ˆ సినిమాపై షోరీల్ ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచింది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బావుంది. చాలా అరుదైన సినిమా ఇది.  à°†à°°à±‡à°³à±à°³à± పాటు à°’à°• సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా పాషన్ వుంటేనే ఇది సాధ్యమౌతుంది. మేకప్ అందుబాటులో లేనప్పుడు విశ్వక్ స్వయంగా మేకప్ చేసుకున్న సందర్భాలు వున్నాయి.  à°¸à±Œà°‚డ్ డిజైన్ కలర్ గ్రేడింగ్ చాలా టెర్రిఫిక్ à°—à°¾ వున్నాయి. థియేటర్స్ లో చూసేటప్పుడు మంచి ఎక్స్ పీరియన్స్ వస్తుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. à°ˆ సినిమా తప్పకుండా గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. కథని చాలా డిఫరెంట్ à°—à°¾ చెప్పారు. టీం అందరికీ గుడ్ లక్. మార్చి 8à°¨ తప్పకుండా చూడండి.


మాస్ à°•à°¾ దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ...ఏడాది పూర్తి కాకముందే మరో సినిమాతో రావడం చాలా ఆనందంగా వుంది. గామి మొదలుపెట్టినప్పుడు సరిగ్గా నా పేరుకు మీకు తెలీదు. దర్శకుడు విద్యాధర్ విజన్ ని బలంగా నమ్మాము. అన్ని సినిమాలు వేరు à°ˆ సినిమా ఇచ్చిన కిక్ వేరు. చిన్న టీంతో మొదలుపెట్టి à°ˆ రోజు ఇంత బిగ్ స్క్రీన్ లో ట్రైలర్ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇందులో మాస్ డైలాగులు, విజల్ కొట్టే ఫైట్స్, ఐటెం సాంగ్స్ వుండవు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫీలింగ్ సెకండ్ హాఫ్ లో వుంటుంది. ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. à°ˆ సినిమా వర్క్ అవుట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. దర్శకుడు చాలా కష్టపడ్డాడు. వంశీ గారికి ధన్యవాదాలు.  à°‡à°‚డియన్ ఆడియన్స్ à°•à°¿ యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ సందీప్ అన్న.( నవ్వుతూ) తెలుగోళ్ళు కాలర్ ఎత్తుకునేలా చేసి డైరెక్టర్ తను. సందీప్ అన్న ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. కార్తిక్ అండ్ క్రౌడ్ నుంచి ఫండ్ చేసిన అందరికీ చాలా చాల థాంక్స్. మార్చి 8 థియేటర్స్ à°•à°¿ à°°à°‚à°¡à°¿ కొత్తగా ర్యాంప్ అవుతుంది'' అన్నారు.


దర్శకుడు విద్యాధర్ కాగిత మాట్లాడుతూ.. చిన్నగా మొదలై పెద్ద సినిమా అయ్యింది గామి. వంశీ గారు మమ్మల్ని బలంగా నమ్మారు.  à°šà°¾à°²à°¾ ఫ్రీడం ఇచ్చారు. సందీప్ అన్న చాలా హెల్ప్ చేశారు. గామి సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ అవుతుంది. దాని కోసమే ఇన్నేళ్ళు కష్టపడ్డాం. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మార్చి 8à°¨ కొత్తరం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటునన్నాను'' అన్నారు.


చాందనీ చౌదరి మాట్లాడుతూ.. ట్రైలర్ కు మించి సినిమా వుంటుంది. ప్రతి విభాగం చాలా శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మార్చి 8న తప్పకుండా అందరూ చూడాలి.

 

కార్తీక్ శబరీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఫండ్ చేసి సపోర్ట్ చేసిన క్రౌడ్ కి థాంక్స్. ఈ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చ్జేసిన్ సందీప్ అన్నకి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


తారాగణం:- విశ్వక్ సేన్, చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్


సాంకేతిక విభాగం:-
దర్శకత్వం:- విద్యాధర్ కాగిత
నిర్మాత:- కార్తీక్ శబరీష్
సమర్పణ:- వి సెల్యులాయిడ్
స్క్రీన్ ప్లే:- విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం
ప్రొడక్షన్ డిజైన్:- ప్రవల్య దుడ్డుపూడి
ఎడిటర్:- రాఘవేంద్ర తిరున్
సంగీతం:- నరేష్ కుమారన్
డీవోపీ:- విశ్వనాథ్ రెడ్డి
కో-డిఓపి:- రాంపీ నందిగాం
Vfx సూపర్‌వైజర్:- సునీల్ రాజు à°šà°¿à°‚à°¤
కాస్ట్యూమ్ డిజైన్:- అనూష పుంజాల, రేఖ బొగ్గరపు
కలరిస్ట్:- విష్ణు వర్ధన్ కె
సౌండ్ డిజైన్: - సింక్ సినిమాస్
యాక్షన్ కొరియోగ్రాఫర్:- వింగ్ చున్ అంజి
పాటలు:- నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి
సాహిత్యం:- సనాపతి భరద్వాజ పాత్రుడు, శ్రీ మణి
మార్కెటింగ్:- ఫస్ట్ షోAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !