View

రోటి  క‌ప‌డా రొమాన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,March06th,2024, 04:11 PM

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ à°°à°‚à°—à°¾, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న à°ˆ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు.  à°ˆà°šà°¿à°¤à±à°°à°¾à°¨à°¿à°•à°¿ సంబంధించి ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన  à°ªà±à°°‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌à°¨  à°µ‌చ్చింది. తాజాగా à°ˆ చిత్రానికి సంబంధించిన విడుదల‌ తేది à°–‌రారు ప్రెస్‌మీట్‌ను బుధ‌వారం à°œ‌రిగింది.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ à°•‌à°¥‌ను à°¨‌మ్మి ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ ఫీల్ అయి చేసిన సినిమా ఇది. నేను మొద‌ట్నుంచి కంటెంట్‌ను à°¨‌మ్మి సినిమాలు చేస్తూ à°µ‌చ్చాను. ప్రేక్ష‌కులు కూడా నాకు అన్ని విధాలా à°¸‌పోర్ట్ చేశారు. à°ˆ à°•‌à°¥‌ను కూడా ఇష్ట‌à°ª‌à°¡à°¿, à°¨‌మ్మి చేస్తున్న సినిమా ఇది. ఏప్రిల్ 12à°¨ చిత్రాన్ని విడుద‌à°² చేస్తున్నాం. à°¤‌ప్ప‌కుండా చిత్రం à°œ‌నాద‌à°°‌à°£ పొందుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది* అన్నారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ à°¦‌ర్శ‌కుడి కావాల‌న్న నా 15 ఏళ్ల à°•‌à°² నాకు à°ˆ సినిమాతో తీరుతుంది. మొద‌ట్నుంచీ à°¤‌à°¨ సంస్థ‌లో ప్ర‌తిభ‌à°—‌à°² à°¨‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల‌కు à°¸‌పోర్ట్ చేసే వేణుగోపాల్ నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ వుంది. అయితే à°•‌à°®‌ర్షియ‌ల్‌à°— ఏ రేంజ్ హిట్ అన్న‌ది మాత్ర‌మే ఇప్పుడే చెప్ప‌లేను. ఇది à°…à°‚à°¦‌రూ అనుకున్న‌ట్లు కేవ‌లం à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ సినిమానే కాదు, అన్ని à°°‌కాల ఎమోష‌న్స్ à°ˆ చిత్రంలో వున్నాయి. ఇట్స్ ప్యూర్ ఫిలిం. లైఫ్‌లో ఒక్క‌సారైనా à°…à°‚à°¦‌రూ à°²‌వ్ అనే ఎక్స్‌పీరియ‌న్స్‌ను చూసి వుంటారు. అలాంటి వారంద‌à°°à°¿à°•à°¿ మా సినిమా à°•‌నెక్ట్ అవుతుంది అన్నారు.


à°ˆ సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చుతుంద‌ని, ఇది కేవ‌లం యూత్‌ఫుల్ సినిమానే కాదు అన్ని à°µ‌ర్గాల వారికి à°¨‌చ్చుతుంద‌ని హీరోల్లో à°’à°•‌రైన హర్ష తెలిపారు.


à°¤‌à°® మీద à°¨‌మ్మ‌à°•à°‚ వుంచి చిత్రంలో à°¨‌టించే à°…à°µ‌కాశం ఇచ్చినందుకు à°¦‌ర్శ‌à°•‌, నిర్మాత‌à°²‌కు à°¤‌à°® థ్యాంక్స్ తెలియ‌జేశారు à°¤‌రుణ్‌, సుప్ర‌జ్‌.


à°ˆ à°¸‌మావేశంలో కెమెరామెన్ సంతోష్ రెడ్డి, హీరోయిన్లు సోనూ ఠాకూర్‌, మేఘ‌లేఖ‌, ఖుష్బూ చౌద‌à°°à°¿ à°¤‌దిత‌à°°‌లు పాల్గొన్నారు.

 à°¹à°°à±à°· నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ à°°à°‚à°—à°¾, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి

ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్

ఎడిటర్: విజయ్ వర్థన్

నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
à°•à°¥, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !