View

"జయం" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Monday,March11th,2024, 01:55 PM

స్రవంతి సినిమా పతాకంపై కంటూరు రవికుమార్‌ చౌదరి నిర్మాతగా, జి. కిరణ్‌కుమార్‌ దర్శకత్వంలో సత్య మేరుగు, దీపిక జంటగా రూపొందిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జయం’. ప్రస్తుతం à°ˆ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. à°ˆ సందర్భంగా చిత్ర యూనిట్‌ పోస్టర్‌లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన à°ˆ కార్యక్రమానికి నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, పీపుల్స్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణలు ముఖ్య అతిథిలుగా హాజరై ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.


à°ˆ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... నిర్మాత రవికుమార్‌ చౌదరి ఇంతకు ముందే 4 సినిమాలు తీసి ఉండటంతో ఆయనకు మంచి అనుభవం ఉందని భావిస్తున్నాను. ‘జయం’ అనే టైటిల్‌ à°ˆ సినిమాకు మంచి ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది అన్నారు.


పీపుల్స్‌మీడియా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శ్రీధర్‌ మాట్లాడుతూ... నిర్మాత చౌదరి గారితో నాకు ముందు నుంచీ పరిచయం ఉంది. మంచి అభిరుచిగల నిర్మాత. à°ˆ సినిమాకు మంచి కాస్టింగ్‌, టెక్నీషియన్స్‌ను ఎంచుకున్నారు. తేజ గారి జయం చిత్రం లాగే à°ˆ జయం కూడా అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నా. నాకు చేతనైన సాయం చేస్తాను అన్నారు.


నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ... స్రవంతి బ్యానర్‌ ద్వారా రవికిషోర్‌గారు చాలాపెద్ద ప్రొడ్యూసర్‌à°—à°¾ ఎదిగారు. ఇప్పుడు à°ˆ స్రవంతి సినిమా ద్వారా à°ˆ చిత్ర నిర్మాత రవికుమార్‌ చౌదరి కూడా పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా. గతంలో 4 సినిమాలు తీసిన అనుభవం à°ˆ నిర్మాతది. కాబట్టి ఆయనకు సినిమా మేకింగ్‌ విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన పనిలేదు. గతంలో తేజ గారు చేసిన జయం ద్వారా ఎంతోమందికి లైఫ్‌ వచ్చింది. à°ˆ సినిమాతో కూడా కొందరు కొత్త వారికి లైఫ్‌ వస్తుందని ఆశిస్తున్నా. చిన్న సినిమాలకు మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది అన్నారు.


చిత్ర నిర్మాత రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ... à°ˆ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు థ్యాంక్స్‌. దర్శకుడు à°ˆ à°•à°¥ చెప్పినప్పుడు à°† జయం లాగే à°ˆ జయం కూడా అంతే సక్సెస్‌ అవుతుంది అనిపించింది. మంచి విజన్‌ ఉన్న దర్శకుడు కిరణ్‌కుమార్‌. నేను ఇప్పటికే 4 సినిమాలను నిర్మించాను. వాటి ద్వారా 10 మంది హీరోలను పరిచయం చేశాను. à°ˆ సినిమా అందరికీ పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది అన్నారు.


దర్శకుడు కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ... మంచి కథకు మంచి నటులు, టెక్నీషియన్స్‌ దొరికారు. టైటిల్‌ à°Žà°‚à°¤ బాగుంటుందో.. సినిమా కూడా అంతే బాగుంటుంది. మంచి లవ్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో మిక్స్‌ చేశాం. అందరికీ నచ్చే సినిమా అవుతుంది అన్నారు.


ఇంకా à°ˆ కార్యక్రమంలో పాల్గొన్న హీరో, హీరోయిన్‌లు సత్య మేరుగు, దీపిక,  à°¦à±‡à°µà°°à±‚పం, దసరా ఫేం మోహన్‌, కుప్పిలి శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ప్రేమ్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ పూర్ణచంద్రశేఖర్‌రావు తదితరులు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.


à°ˆ చిత్రానికి సంగీతం: గౌతమ్‌ రవిరామ్‌, ఆర్మాన్‌ మేరుగు, à°Žà°‚. ఐలేష్‌ కుమార్‌, డీఓపీ: యుఎస్‌ విజయ్‌, కొరియోగ్రఫీ: మోహన్‌ కృష్ణ, హరి తాటిపల్లి, ఫైట్స్‌: రాజేష్‌ లంక, పీఆర్వో: బి. వీరబాబు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ప్రేమ్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: పూర్ణచంద్రశేఖర్‌రావు, నిర్మాత: కంటూరు రవికుమార్‌ చౌదరి, à°•à°¥, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి. కిరణ్‌కుమార్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !