View

పా...పా... గా వస్తున్న దా... దా...

Tuesday,September19th,2023, 03:31 PM

తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన దా...దా... మూవీ ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్  à°…ంబేత్  à°•à±à°®à°¾à°°à± సమర్పించగా తెలుగులో శ్రీమతి నీరజ సమర్పించు పాన్ ఇండియా మూవీస్ మరియు జె కె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీ ఎమ్మెస్ రెడ్డి గారు నిర్మాతగా శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా పా...పా... à°—à°¾ మన ముందుకు తీసుకొస్తున్నారు. 


à°ˆ సందర్బంగా నిర్మత M.S.రెడ్డి గారు మాట్లాడుతు తమిళంలో మంచి యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌à°—à°¾ నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన దా...దా...ని పా...పా...à°—à°¾ తెలుగులో తీసు కొస్తున్నాం. ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడిన తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని మంచి మొత్తం పెట్టి విడుదల చేయడానికీ రెడీ అయ్యాము. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాము అలానే అతి త్వరలో గ్రాండ్ à°—à°¾ ట్రైలర్ లాంచ్ తో మీ ముందుకు రాబోతున్నాము. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు అలానే పా...పా...ని కూడా తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చెయ్యాలని చేస్తారని ఆశిస్తున్నాము.


తారాగణం : కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వి టి వి గణేష్.


DOP: ఎళిల్ అరసు కె
ఎడిటర్: కతిరేష్ అళగేశన్
సంగీతం: జెన్ మార్టిన్
నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
దర్శకుడు: గణేష్ కె బాబు
పి ఆర్ ఓ: మధు VRAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !