View

గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ రివ్యూ

Friday,October06th,2023, 11:12 AM

రామ్‌కార్తిక్ , హెబ్బాప‌టేల్ హీరోహీరోయిన్లుగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌à°—à°¾ ఆహా ఓటీటీ ద్వారా శుక్ర‌వారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. à°¯‌థార్థ‌ à°˜‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా రూపొందిన à°ˆ సినిమాకు విప్ల‌వ్ కోనేటి à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించాడు. à°ˆ సినిమా ఎలా ఉందంటే...


హేమంత్ (రామ్‌కార్తిక్‌) à°“ అనాథ‌. à°¤‌à°¨ స్నేహితుడితో à°•‌లిసి కాఫీషాప్ à°°‌న్‌చేస్తుంటాడు. à°…à°¤‌à°¡à°¿ షాప్‌కు కుకీస్ à°¸‌ప్లై చేస్తుంటుంది చైత్ర (హేభాప‌టేల్‌). కొద్ది à°ª‌à°°à°¿à°š‌యంలోనే చైత్ర‌తో ప్రేమ‌లో à°ª‌à°¡‌తాడు హేమంత్‌. ఆమెను పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు.


కానీ చైత్ర మాత్రం à°…à°¤‌à°¡à°¿ ప్ర‌పోజ‌ల్‌కు నో చెబుతుంది. కొద్ది రోజుల్లో à°¤‌à°®‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోనున్నట్లు చెప్పి షాకిస్తుంది. యాక్సిడెంట్‌లో à°š‌నిపోయిన à°¤‌à°® పెద‌నాన్న à°¬‌ళ్లారి నీల‌à°•à°‚à° ‌య్యను(సీనియ‌ర్ à°¨‌రేష్‌)ను తిరిగి à°¬‌తికించ‌డానికి తాము ఆత్మ‌à°¤‌ర్ప‌ణం చేసుకుంటున్నామని అంటుంది. చైత్ర‌తో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేయాల‌ని హేమంత్‌ ఫిక్స్ అవుతాడు. చైత్ర మెడ‌లో తాళిక‌ట్టి ఆమె ఇంట్లో అడుగుపెడ‌తాడు. చైత్ర ఇంట్లో à°…à°¤‌à°¡à°¿à°•à°¿ ఎలాంటి అనూహ్య à°ª‌రిణామాలు ఎదుర‌య్యాయి?


చైత్ర కుటుంబ‌à°¸‌భ్యుల‌ను నీల‌à°•à°‚à° ‌య్య ఆవ‌హించేది నిజ‌మేనా? ఆత్మ‌à°¹‌త్య చేసుకోకుండా చైత్ర కుటుంబాన్ని హేమంత్‌ కాపాడ‌à°—‌లిగాడా? à°† కుటుంబాన్ని ఆత్మ‌à°¹‌త్య చేసుకునేలా ప్రేరేపించింది à°Žà°µ‌రు? à°¤‌à°¨‌కు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ అన్యాయంపై చైత్ర ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్న‌ది? అన్న‌దే ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ సినిమా à°•‌à°¥‌.

విశ్లేషణ

à°“ యువ‌కుడు సాగించిన à°œ‌ర్నీ నేప‌థ్యంలో à°¸‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌à°—à°¾ à°ˆ మూవీ సాగుతుంది. à°šà°¿à°µ‌రలో రివేంజ్ డ్రామాతో పాటు తెలిసిన‌వాళ్ల చేతుల్లోనే చిన్న పిల్ల‌లు ఎక్కువ‌à°—à°¾ లైంగిక‌దాడుల‌కు గురువుతున్నార‌నే సందేశాన్ని ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ సినిమా ద్వారా చెప్పే ప్ర‌à°¯‌త్నం చేశారు డైరెక్ట‌ర్‌.అలాగే స్వామిజీలుగా à°…à°µ‌తారం ఎత్తి కొంద‌రు చేసే అకృత్యాల్ని ఆలోచ‌నాత్మకంగా సినిమాలో చూపించారు.


మూఢ‌à°¨‌మ్మ‌కాల à°µ‌ల్ల à°¤‌లెత్తే à°…à°¨‌ర్థాల్ని à°•‌à°®‌ర్షియ‌ల్ యాంగిల్‌లో చెప్పాల‌నే à°¦‌ర్శ‌కుడు ఐడియా బాగుంది. à°²‌వ్‌స్టోరీతో à°ˆ సినిమాను మొద‌లుపెట్టి à°† à°¤‌ర్వాత à°…à°¸‌లైన à°•‌à°¥‌లోని వెళ్లారు డైరెక్ట‌ర్‌. చైత్ర ఇంట్లో హేమంత్‌ అడుగుపెట్టిన à°¤‌ర్వాత అక్క‌à°¡ à°…à°¤‌à°¡à°¿à°•à°¿ ఎదుర‌య్యే à°ª‌రిణామాలు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ఫ్యామిలీ మిస్ట‌రీని సాల్వ్ చేసేందుకు హేమంత్ చేసే ప్ర‌à°¯‌త్నాల‌తో ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేస్తూ క్లైమాక్స్ à°µ‌à°°‌కు ఉత్కంఠ‌à°­‌రితంగా సినిమా సాగుతుంది. à°¨‌చ్చితే à°¨‌మ్మ‌à°•à°‚... à°¨‌చ్చ‌à°•‌పోతే మూఢ‌à°¨‌మ్మ‌à°•à°‚ అంటూ వచ్చే కొన్ని డైలాగ్స్ మెప్పిస్తాయి.. ప్రేక్షకులను తన స్క్రీన్ ప్లే తో మాయ చేశాడు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఫిల్మ్ తీయడం హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. తను అనుకున్నది చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా సినిమానే ఇరగదీసాడు.. జనాలు ఇంతే మెస్మరైజ్ చేసే లాగా పార్ట్ 2 దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమాలో కొన్ని సీన్స్ వచ్చేటప్పుడు నేపథ్య సంగీతం నా భూతో నా భవిష్యత్, తన సంగీతంతో సినిమాను వేరే లవ్ తీసుకెళ్లాడు.


ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ à°¡à°¿à°«‌రెంట్‌ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాయింట్ బాగున్నా చెప్పిన విధాన‌మే కాస్తంత బోర్ ఫీలింగ్‌ను à°•‌లిగిస్తుంది.


రేటింగ్ : 3.25/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !