View

గ్రాండ్ గా ప్రారంభమైన "లేతాకులు"

Friday,October06th,2023, 09:39 AM

M R చౌదరి వడ్లబట్ల సమర్పణ లో  à°«à±à°°à±†à°·à± మూవీ ఎంటర్ టైన్మెంట్  à°¬à±à°¯à°¾à°¨à°°à± పై వెంకటేష్ చిక్కాల నిర్మిస్తున్న  à°²à±‡à°¡à±€ ఓరియెంటెడ్ మూవీ "లేతాకులు". హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. ఎస్తర్ కీలకపాత్ర లో నటిస్తున్న à°ˆ చిత్రాన్ని à°šà°‚à°Ÿà°¿ గాణమని తెరకెక్కిస్తున్నారు. ఎస్తర్ ,శృతి శరణ్, అవయుక్త, వంశీ పాండ్య హీరో హీరోయిన్స్ à°—à°¾ నటిస్తున్న à°ˆ చిత్రానికి బీసీ కమిషన్ చైర్మన్ వకలబరణం కృష్ణ మోహన్ రావ్ క్లాప్ నివ్వగా మోహన వడ్లపట్ల కెమెరా స్విచ్చాన్  à°šà±‡à°¶à°¾à°°à±.తమ్ముడు సత్యం స్క్రిప్ట్ అందివ్వగా ప్రముఖ దర్శకులు V సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం...


చిత్ర సమర్పకులు à°Žà°‚ ఆర్ చౌదరి వడ్లపట్ల మాట్లాడుతూ ... మా లేతాకులు సినిమా  à°“ కొత్త కాన్పెస్ట్ లో వస్తుంది.. నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన అనుభవం నాకు ఉంది..కానీ దర్శకులు à°šà°‚à°Ÿà°¿ గాణమని చెప్పిన à°•à°¥ , కథనం బాగా నచ్చాయి..క్లైమాక్స్ మాత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లో ఇప్పటివరకు ఇటువంటి కాన్పెస్ట్  à°°à°¾à°²à±‡à°¦à±..ఇది ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చుతుంది.. à°ˆ సినిమా ను అన్నివర్గాల ప్రేక్షకుల కు నచ్చే విధంగా నిర్మిస్తున్నామని అన్నారు.


నిర్మాత వెంకటేష్ చిక్కాల మాట్లాడుతూ ... దర్శకత్వ శాఖలో 15 యేళ్లుగా పనిచేస్తున్నాను... కానీ చంటి గాణమని గారు చెప్పిన కథ బాగా నచ్చి సినిమాను నిర్మించడానికి ముందకు వచ్చాను... ఇటువంటి కథ నమ్మి ఎం ఆర్ చౌదరి వడ్లపట్ల గారు కూడా ఈ సినిమా లో భాగం అయ్యారు... ఎస్తర్ మా సినిమాలో కీ రోల్ చేస్తోంది.. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని , దసరా తర్వాత షూటింగ్ జరుగుతుందని , ముఖ్కమైన సన్నివేశాలను ఉత్తరప్రదేశ్ లో తీయనున్నట్లు తెలిపారు.


దర్శకులు చంటి గాణమని మాట్లాడుతూ ... నూతిలోకప్పలు సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా లేతాకులు ..ఒకరిని బాధ పెట్టిన వారికి ఏదో శిక్ష విధించడం శిక్ష కాదు అదే బాధ వాళ్ళకి కలిగాలా చేయడమే అసలైన శిక్ష అని అండర్ కరెంట్ గా చెప్పే కథ ఇది ..ఈ సినిమా కథ అందరికి నచ్చింది.. ఈ సినిమా చెయ్యడానికి నిర్మాతలు ఎంతో పాజిటివ్ ముందుకొచ్చారు.. మా సినిమా లో క్లైమాక్స్ హైలెట్ నిలుస్తుందని అన్నారు... మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.


హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ ... à°¦à°°à±à°¶à°•à±à°²à± à°šà°‚à°Ÿà°¿ గాణమని  à°šà±†à°ªà±à°ªà°¿à°¨ à°•à°¥ నాకు  à°¬à°¾à°—à°¾ నచ్చింది.. నేను చేసిన సినిమాలతో పోల్చితే à°ˆ à°•à°¥ డిఫరెంట్ à°—à°¾ ఉంటుంది... ముఖ్యంగా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా .. నా కెరీర్ లో à°ˆ సినిమా బెస్ట్ మూవీగా నిలుస్తుందని అన్నారు.


ఈసినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్స్ శృతి శరణ్, అవయుక్త, వంశీ పాండ్య కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు మోహన్ వడ్లపట్ల , నటులు అశోక్ కుమార్ పలువురు నటీనటులు పాల్గోన్నారు.


నటీనటులు : ఎస్తర్ ,శృతి శరణ్ , అవయుక్త ,వంశీ పాండ్య
ప్రొడ్యూసర్ :- వెంకటేష్ చిక్కాల
డైరెక్టర్ : - చంటి గాణమని
Dop :- మురళి మోహన్ రెడ్డి
పి.ఆర్ ఓ : దయ్యాల అశోక్
ఎడిటర్:- N తారక రామారావు
సంగీతం: - సుక్కు
గ్రాఫిక్స్ : హాక్ ఐ స్టూడియోస్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !