View

పాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రొడ‌క్ష‌న్ నెం-2 పీరియాడిక్  చిత్రం

Monday,September11th,2023, 03:47 PM

à°¨‌టీన‌టులకు, సాంకేతిక నిపుణుల‌కు à°…à°µ‌కాశాలు à°•‌ల్పిస్తూ à°¤‌à°¨‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైర‌క్ట‌ర్ పాలిక్. తాజాగా à°¤‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వంలో బియ‌స్ ఆర్ కె క్రియేష‌న్స్, రావుల à°°‌మేష్ క్రియేష‌న్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా ప్రొడ‌క్ష‌న్ నెం-2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భోగి సుధాక‌ర్, రావుల à°°‌మేష్ నిర్మాత‌లు. à°ˆ చిత్రం à°ˆ రోజు ఫిలింనంగ‌ర్ దైవ à°¸‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంది. à°ˆ సంద‌ర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు ప్ర‌ముఖ నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్ ముహూర్త‌పు న్నివేశానికి క్లాప్ ఇచ్చారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్ర‌à°Ÿ‌à°°à±€ ప్ర‌à°¸‌న్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. తుమ్మ‌లప‌ల్లి రామ‌à°¸‌త్య‌నారాయ‌à°£ స్క్రిప్ట్ à°…à°‚à°¦ చేయ‌à°—à°¾ దర్శకుడు, నటుడు గూడ రామ‌కృష్ణ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు.


అనంత‌à°°à°‚ ఏర్పాటు చేసిన పాత్రికేయు à°¸‌మావేశంలో  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌ రావుల à°°‌మేష్ మాట్లాడుతూ... ఇప్ప‌టికే పాలిక్ గారి à°¦‌ర్శ‌à°•‌త్వంలో రౌద్ర రూపాయ à°¨‌మః చిత్రం నిర్మించాను. మొత్తం పూర్త‌యింది. అక్టోబ‌ర్ నెలలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.  à°‡à°• ఆయ‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వంలోనే ప్రొడ‌క్ష‌న్ నెం-2 చిత్రం ప్రారంభించాము. ఇదొక పీరియాడిక‌ల్ ఫిలిం. ఆరు పాట‌లు, నాలుగు ఫైట్స్ఉంటాయి. మిత్రుడు సుధాక‌ర్ గారితో à°•‌లిసి à°ˆ చిత్రాన్నినిర్మిస్తున్నా అన్నారు.


à°®‌రో నిర్మాత భోగి సుధాక‌ర్ మాట్లాడుతూ... నేను టీచర్ ని, à°•‌థార‌à°š‌యిత‌ని.  à°’à°• మంచి à°•‌à°¥ రాసుకుని సినిమా చేద్దామ‌నుకుంటున్న à°¤‌రుణంలో నాకు ఎప్ప‌à°Ÿà°¿ నుంచో మంచి à°ª‌à°°à°¿à°š‌యం ఉన్న పాలిక్ ని à°•‌à°²‌à°µ‌à°¡à°‚ à°œ‌రిగింది.  à°¨à°¾ à°¦‌గ్గ‌à°° ఉన్న à°•‌à°¥ వినిపించాను. à°¤‌à°¨‌కు బాగా à°¨‌చ్చింది. à°ˆ క్ర‌మంలో à°’à°• రోజు  à°ˆ రోజు ప్రారంభించ‌బోయే à°•‌à°¥ గురించి చెప్పాడు. à°ˆ à°•‌à°¥ కూడా నాకు విప‌రీతంగా à°¨‌చ్చ‌డంతో ముందు à°ˆ సినిమా చేసి à°¤‌ర్వాత నా à°•‌à°¥‌తో సినిమా చేద్దాం అనుకున్నాం. ములుగు , à°µ‌à°°à°‚à°—‌ల్ , à°…à°°‌కు ప్రాంతాల్లో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేశాం. à°’à°• మంచి చిత్రంగా దీన్ని తెర‌కెక్కించ‌డానికి అన్ని విధాలుగా ప్ర‌à°¯‌త్నిస్తున్నాం. సీనియ‌ర్ ఆర్టిస్ట్స్ ఇందులో à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రాన్ని నా చిన్న‌నాటి మిత్రుడైన à°°‌మేష్ రావుల తో à°•‌లిసి నిర్మించ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన తోట‌పల్లి సాయినాథ్ మాట్లాడుతూ... à°¦‌ర్శ‌కుడు ఏడాది క్రితం à°ª‌à°°à°¿à°š‌యం అయ్యారు. క్రియేటివిటీ, à°•‌న్విక్ష‌న్,  à°•à°¾à°¨à±à°«à°¿à°¡à±†à°¨à±à°¸à± , కామ‌న్ సెన్స్ ఇలా నాలుగు సి లు ఉన్న వ్య‌క్తి à°¦‌ర్శ‌కుడు పాలిక్. à°ˆ à°•‌à°¥ విన్నాను. మంచి పీరియాడిక‌ల్ స్టోరి. à°’à°• మంచి టీమ్ à°µ‌ర్క్ తో à°µ‌స్తోన్న à°ˆ చిత్రం విజ‌à°¯‌వంతం కావాల‌న్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ... పాలిక్ గారితో రౌద్ర రూపాయ à°¨‌మః చిత్రం చేశాను. ఆయ‌à°¨ à°µ‌ర్క్ , డెడికేష‌న్ చాలా à°¨‌చ్చింది.  à°ªà°¾à°²à°¿à°•à± గారు తన నెక్ట్స్ సినిమాకు కూడా à°…à°µ‌కాశం à°•‌ల్పించ‌à°¡à°‚ చాలా సంతోషం అన్నారు.


à°—‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ మాట్లాడుతూ... పాలిక్ గారు చేస్తోన్న ప్ర‌తి సినిమాలో మాకు అవకాశం à°•‌ల్పించ‌à°¡à°‚ ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.


హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ... à°ˆ చిత్రంలో à°¨‌టించే à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు నా à°§‌న్య‌వాదాలు అన్నారు.


 à°¸à°‚గీత à°¦‌ర్శ‌కుడు జాన్ భూష‌ణ్ మాట్లాడుతూ... పాలిక్  à°—ారి డైర‌క్ష‌న్ లో రౌద్ర రూపాయ à°¨‌మః సినిమాకు మ్యూజిక్ చేశాను. à°ˆ సినిమాకు కూడా మ్యూజిక్ చేయ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది అన్నారు.


నటీనటులు ప్రమోద్, మోహన సిద్ధి, శ్రీమన్ మాట్లాడుతూ ఈ కథ చాలా గొప్పగా ఉంటుంది అందుకే ఈ సినిమా కోసం వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు  à°ªà°¾à°²à°¿à°•à± మాట్లాడుతూ... నిర్మాతే నాకు దేవుడు. à°•‌రోన à°¸‌à°®‌యంలో ఎలాంటి à°…à°µ‌కాశాలు లేని à°¸‌à°®‌యంలో రావుల à°°‌మేష్ గారు నాతో రౌద్ర రూపాయ à°¨‌మః సినిమా నిర్మించారు. అది చాలా బాగొచ్చింది.  à°‡à°¦à°¿ రెండో సినిమా. నా మీద , నా à°•‌à°¥ మీద à°¨‌మ్మ‌కంతో à°…à°µ‌కాశం à°•‌ల్పించారు. అలాగే మా à°Šà°°à°¿ వాస్త‌వ్యులు, ఎంతో సుప‌రిచితులైన సుధాక‌ర్ గారు దీనికి à°®‌రో నిర్మాత‌. ఇలా ఇద్ద‌రూ à°•‌లిసి ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా సినిమాను నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. à°•‌రోనాకి ముందు వెంచ‌à°ª‌ల్లి చిత్రాన్ని ప్రారంభించాం. à°† à°¸‌à°®‌యంలోనే కాంతార సినిమా à°µ‌చ్చింది. మా à°•‌à°¥ కూడా  à°•à°¾à°‚తార చిత్రం à°•‌à°¥‌à°•à°¿ à°¦‌గ్గ‌à°°à°—à°¾ ఉండ‌టంతో à°•‌థలో మార్పులు చేసి à°®‌ళ్లీ కొత్త‌à°—à°¾ à°ˆ సినిమా ప్రారంభిస్తున్నాం. ఇందులో కొత్త‌, పాత à°¨‌టీన‌టులు à°¨‌టిస్తున్నారు. నా ప్ర‌తి సినిమా ద్వారా కొత్త వారిని à°ª‌à°°à°¿à°š‌యం చేస్తాను. ఇది 1960-1980 à°®‌ధ్య తెలంగాణలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¯‌థార్థ à°•‌à°¥‌కు ఆధారంగా తెర‌కెక్కించే  à°ªà±€à°°à°¿à°¯à°¾à°¡à°¿à°•à± మూవీ ఇది. à°²‌వ్, à°¸‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ అంశాలుంటాయి. జాన్ భూష‌ణ్ అద్భుత‌మైన ఆరు పాట‌లు అందించారు. దానికి సురేష్ గంగుల సాహిత్యాన్ని à°¸‌à°®‌కూర్చారు.  à°•‌థే హీరోగా à°ˆ సినిమాని తెర‌కెకిస్తున్నాం. ఇందులో జీవా గారు అద్భ‌తుమైన పాత్ర చేస్తున్నారు. అలాగే బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ గారు దొర పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు.  à°¨à°¾à°²à±à°—ు షెడ్యూల్స్ లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాం. à°ˆ నెల‌లో మూడు పాట‌లు పిక్చ‌రైజ్ చేసి..అలాగే à°µ‌చ్చె నెలలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తాం అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో చిత్ర à°¨‌టీన‌టుల‌తో పాటు తోట‌à°ª‌ల్లి సాయి నాథ్, సిరికొండ ప్ర‌కాష్‌, గోడ à°œ‌నార్థ‌న్ , సిహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, జీవ , సుమ‌న్ శెట్టి, గుండు అశోక్, కుమార్, à°—‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ ,  à°…నుశ్రీ, మోహ‌à°¨‌, సిద్ధి, à°°à°¿à°·à°¿à°•‌, à°®‌ధు ప్రియ‌, శ్రీమాన్, ఆర్ ప్ర‌మోద్, à°°‌ఘు, రాంసింగ్, సిద్ధు,  à°µà°¿à°œ‌య్ దేవ్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి సంగీతంః జాన్ భూష‌న్‌, సిమాటోగ్ర‌ఫీః వెంక‌ట్;  à°²à°¿à°°à°¿à°•à±à°¸à±à°ƒ సురేష్ గంగుల‌; à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః నిషాంత్;  à°ªà±€à°†à°°à±à°µà±‹à°ƒ à°°‌మేష్ చందు;  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌లుః భోగి సుధాక‌ర్, రావుల à°°‌మేష్‌; à°•‌à°¥‌-స్క్రీన్ ప్లే -మాట‌లు-à°¦‌ర్శ‌à°•‌త్వంః పాలిక్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !