View

ప్యారి - తారావలి ది ట్రూ స్టోరీ - అక్టోబర్ 27 విడుదల

Wednesday,September13th,2023, 09:24 AM

మధ్యప్రదేశ్ లో à°“ అమ్మాయి జీవితంలో జరిగిన à°“ à°¯à°§à°¾à°°à±à°¥ à°¸à°‚ఘటన ఆధారంగా హిందీ - తెలుగు భాషల్లో తెరకెక్కిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ "ప్యారీ". తారావాలి - ది ట్రూ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. పలు సూపర్ హిట్ హిందీ ధారావాహికలు, వీడియో ఆల్బమ్స్ తో సుప్రసిద్ధురాలయిన డాలి తోమర్ టైటిల్ పాత్ర పోషించిన à°ˆ చిత్రాన్ని ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై కల్పన తోమర్-అమిత్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు. రహమాన్ à°…లి - రాజారామ్ పాటిదార్ సహ à°¨à°¿à°°à±à°®à°¾à°¤à°²à±!!


పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ à°«à±†à°¸à±à°Ÿà°¿à°µà°²à±à°¸à± à°²à±‹ పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న à°ˆ చిత్రం హిందీ - తెలుగు భాషల్లో అక్టోబర్ 27à°¨ ప్రేక్షకుల ముందుకు రానుంది. à°¸à°¿à°¨à°¿à°®à°¾à°—à°¾ à°¤à±†à°°à°•à±†à°•à±à°•à°¡à°¾à°¨à°¿à°•à°¿ à°®à±à°‚దే à°ªà±à°¸à±à°¤à°• రూపంలో వెలువడి లక్షలాది పాఠకుల మనసులు దోచుకున్న "ప్యారీ" రచయిత రజనీష్ దూబే à°ˆ చిత్రానికి దర్శకత్వం à°µà°¹à°¿à°‚చడంతోపాటు à°²à°•à±à°·à±à°®à°£à± పాత్రను పోషించడం విశేషం. అంతేకాదు... ఆర్.పి.సోనితో à°•à°²à°¿à°¸à°¿ à°ˆ చిత్రానికి సంగీత సారథ్యం సైతం వహించారు. కొన్ని కాలాలపాటు... మళ్లీ మళ్లీ à°µà°¿à°¨à°¾à°²à°¨à°¿à°ªà°¿à°‚చేలా à°®à°¾à°¤à±à°°à°®à±‡ కాదు, చూసినకొద్దీ మళ్లీ మళ్లీ à°šà±‚డాలనిపించేలా "ప్యారీ" చిత్రంలోని గీతాలు రూపొందడం గమనార్హం!!


à°ˆ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారామ్ పాటిదార్, జిగ్నేష్ à°·à°¾, మనీషా సింగ్ ముఖ్య à°…తిధులుగా à°ªà°¾à°²à±à°—ొని "ప్యారీ" పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. చిత్ర కథానాయిక డాలి తోమర్, రచయిత - నటుడు - దర్శకుడు రజనీష్ దూబే,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ... స్వేచ్ఛను - స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే ఓ మగువ మనసును ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందిన "ప్యారీ" ఇప్పటివరకు భారతీయ తెరపై రూపొందిన అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు!!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !