View

రుద్రంకోట కు మంచి స్పందన వస్తోంది- స‌మ‌ర్ప‌కులు, న‌టి జ‌య‌ల‌లిత‌

Monday,September25th,2023, 03:30 PM

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ చిత్రం రుద్రంకోట‌. ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై  రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీల్‌, విభీష‌, అలేఖ్య‌  హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రం ఈ నెల 22న   స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా 200 థియేట‌ర్స్ కు పైగా  విడుద‌లై పాజిటివ్ టాక్ తో ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో చిత్ర టీమ్ స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.


ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర స‌మ‌ర్ప‌కులు, న‌టి జ‌య‌లలిత మాట్లాడుతూ... మా రుద్రంకోట‌ చిత్రాన్ని ఇంత పెద్ద‌ స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కులంద‌రికీ మా టీమ్ అంద‌రి త‌రఫున ధ‌న్య‌వాదాలు. అలాగే మీడియా వారు కూడా మా చిత్రానికి మంచి ప‌బ్లిసిటీ ఇచ్చి ప‌బ్లిక్ లోకి తీసుకెళ్లారు. విడుద‌లైన అన్ని ఏరియాల నుండి మంచి స్పంద‌న వ‌స్తోంది. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు సంగీతం, ద‌ర్శ‌క‌త్వం, న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్, నా పాత్ర ఇలా ప్ర‌తి అంశం గురించి ఆడియ‌న్స్ మాట్లాడుతున్నారు. చూడ‌ని వారు మా చిత్రాన్ని చూసి ఇంకా పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


ద‌ర్శ‌కుడు రాము కోన మాట్లాడుతూ... మా చిత్రాన్ని ప‌బ్లిక్ లోకి తీసుకెళ్లి...మంచి రివ్యూస్ రాసి మాకు ఎంతో స‌పోర్ట్ చేస్తోన్న పాత్రికేయుల‌కు  ధ‌న్య‌వాదాలు. జ‌య‌లలిత గారు ఎంతో స‌పోర్ట్ చేశారు. మా టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఆ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం ఈ రోజు మాకు ద‌క్కింది. అంద‌రికీ థియేట‌ర్స్ దొర‌క‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. మాకు మాత్రం అలాంటి స‌మ‌స్య లేకుండా స్క్రీన్ మాక్స్ వారు 200 థియేట‌ర్స్ లో భారీగా రిలీజ్ చేశారు.  ఇటీవ‌ల గుంటూరు లో కొన్ని థియేట‌ర్స్ సంద‌ర్శించాం. చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది.  బి.గోపాల్ గారు, కాట్ర‌గ‌డ్డ గారు మా చిత్రాన్ని మెచ్చుకోని నాక‌ స‌న్మానం చేయ‌డం ఎంతో గౌర‌వంగా భావిస్తున్నా. మా చిత్రాన్ని ఇంకా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నా అన్నారు.


హీరోయిన్ విభీష మాట్లాడుతూ... హిట్ సినిమాలో నేను కూడా న‌టించ‌డం ఎంతో సంతోషంగా ఉంది. నా పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమా హిట్ అయిందంటే ద‌ర్శ‌కుడు రాము గారి హార్డ్ వర్కే కార‌ణం. జ‌య‌లలిత  గారి నాకు చేసిన స‌పోర్ట్ ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది అన్నారు.


హీరో అనిల్ మాట్లాడుతూ... కంటెంట్ ఉంటే కొత్త‌వాళ్ల‌నైనా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు అన‌డానికి మా సినిమా బెస్ట్  ఎగ్జాంపుల్. విడుద‌లైన అన్ని ఏరియాల నుంచి సినిమాకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. శ్రేయాస్ మీడియా శ్రీను అన్న  మా చిత్రానికి ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే జ‌య‌లలిత అమ్మ‌గారు నాకు అందించిన స‌హ‌కారం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది. సినిమా ప్రారంభం నుండి ఈ రోజు వ‌ర‌కు ఎప్పుడూ విసుగు చెంద‌కుండా మా సినిమా కోసం త‌పన ప‌డ్డారు. నేను ఈ చిత్రంలో బాగా న‌టించ‌గ‌లిగాను అంటే మా ద‌ర్శ‌కుడు రాము గారు కార‌ణం.  రివ్యూస్ ప‌రంగా మంచి రేటింగ్స్ వ‌చ్చాయి.  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా ఇది. ప్ర‌తి ఒక్క‌రూ చూసి మా చిత్రానికి ఇంకా పెద్ద స‌క్సెస్ ఇస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !