View

సెవెన్‌హిల్స్‌ ప్రొడక్షన్స్‌ నెంబర్‌ 3 - త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల

Monday,September04th,2023, 02:47 PM

గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి కథానాయికలుగా సెవెన్‌హిల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 3à°—à°¾ à°“ చిత్రం రూపొందుతుంది. పి.నవీన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న à°ˆ చిత్రం ఇప్పటికి మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ గతంలో ‘బట్టల రామస్వామి బయోపిక్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి ఆర్‌.పి.పట్నాయక్‌ తో à°“ చిత్రం చేశారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న మూడో చిత్రమిది. త్వరలో ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.  


దర్శకుడు మాట్లాడుతూ - ‘‘à°’à°• స్టూడెంట్‌ నుంచి కార్పొరేట్‌ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి à°•à°¥ ఇది. యూత్‌à°•à°¿, ఫ్యామిలీ ఆడియన్స్‌à°•à°¿ అన్ని వర్గాల ప్రేక్షకులకు à°ˆ చిత్రం అలరిస్తుంది. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తాం. à°¹à±€à°°à±‹ గౌతం కృష్ణ ‘ఆకాశవీధుల్లో’ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. తదుపరి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఆయనకు మంచి క్రేజ్‌ ఉంది. à°ˆ చిత్రంలో స్టూడెంట్‌ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు’’ అని అన్నారు. 


నిర్మాత మాట్లాడుతూ - ‘‘విజయవంతంగా మూడు షెడ్యూళ్లు పూర్తి చేశాం. త్వరలో టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. 


నటీనటులు:
పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, à°·à°«à±€, ఆర్కే మామ, ఆనంద్‌ చక్రపాణి, భద్రం, పింగ్ పాంగ్ సూర్య తదితరులు


ప్రొడ్యూసర్‌ : సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚ : పి నవీన్‌ కుమార్‌ à°•à±†à°®à±†à°°à°¾: త్రీలోక్‌ సిద్దూ మ్యూజిక్‌ : జుడా శాండీ ఎడిటర్‌ : ప్రవీణ్‌ పూడి పీఆర్వో : మధు విఆర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !