View

డిఐజి సుమతి చేతుల మీదుగా విడుదలైన సుందరాంగుడు టీజర్ 

Saturday,May08th,2021, 02:18 PM

ఎమ్ ఎస్ కె ప్ర‌మిద శ్రీ  ఫిలింస్ ప‌తాకంపై  అనిశెట్టి వెంక‌ట సుబ్బారావు స‌మ‌ర్ప‌ణ‌లో బీసు చంద‌ర్ గౌడ్‌, ఎమెఎస్‌కె రాజు నిర్మాత‌లుగా  కృష్ణ సాయి,  మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్‌.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న  రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్  'సుంద‌రాంగుడు'. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు  జ‌రుగుతున్నాయి.  ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో కృష్ణ సాయి పాల్గొన్నారు.


టీజ‌ర్ రిలీజ్ చేసిన అనంత‌రం తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి మాట్లాడుతూ ... కృష్ణ సాయి హీరోగా న‌టించిన సుంద‌రాంగుడు టీజ‌ర్ ఆక‌ట్టుకునే విధంగా ఉంది. టీజ‌ర్ లో కృష్ణ సాయి న‌ట‌న బావుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మ‌రియు ఇత‌ర సాంకేతిక నిపుణులంద‌రికీ ఈ సినిమా మంచి గుర్తింపునివ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


హీరో స్పెషల్ స్టార్ కృష్ణ సాయి మాట్లాడుతూ ... మా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి గారి చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. టీజ‌ర్ బావుందంటూ ఎంతో ప్ర‌శంసించారు. కోవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా టీజ‌ర్ రిలీజ్‌కు ఎవ‌ర్నీ ఆహ్వానించ‌లేక‌పోయాం. త్వ‌ర‌లో చేయ‌బోయే ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌కు అంద‌ర్నీ ఆహ్వానిస్తాము.  కోవిడ్ ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ మేము అడ‌గ్గానే మా టీజ‌ర్ ఆవిష్క‌రించిన సుమ‌తి గారికి ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాం. హీరోగా  చేయాల‌న్న నా కోరిక ఈ సినిమాతో నెర‌వేరుతోంది.    సూపర్ స్టార్ కృష్ణ గారి వీరాభిమానిని.... క్రిష్ణ గారి సినిమాలు ప్రతి సినిమా చూసే వాణ్ణి.  ఒక మంచి సినిమా చేయాల‌ని అనుకుంటోన్న త‌రుణంలో  మంచి కథ‌తో వ‌చ్చారు డైరెక్టర్ వినయ్ బాబు గారు . సుందరాంగుడు  కథ కథనాలు నాకు  బాగా నచ్చాయి. నా బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా స్టోరీ ఉంటుంది.  ఇక పాటలు సినిమాకు ప్రధాన ఆక‌ర్ష‌ణ అని చెప్పవ‌చ్చు. సుందరాంగుడు.. అన్ని సినిమాల లాగా కాదు. విభిన్న‌మైన కామెడీ సినిమా.. ఈ సినిమా లో హీరో క్యారక్టరైజేషన్ కొత్త‌గా ఉంటుంది.  హీరో .. జమీందార్.. బిడ్డ... డబ్బు అహంకారం తో అన్ని నాకే దక్కాలని.. అందమైన అమ్మాయిలను వశపర్చు కోవాలని అమ్మాయిలు వెంట పడుతుంటాడు... కానీ అతని కి ఏ ఒక్క అమ్మాయి పడకపోగా... ప్ర‌తి అమ్మాయి అవమానిస్తుంది.  తనను అవమాన పరిచిన అమ్మాయిలను ఎలా వశపర్చుకున్నాడు అన్నది కథ.  మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు.. మనిషి కి మనసు సుందరంగా ఉండాలి కానీ.. మనిషి సుందరంగా ఉన్నంత మాత్రాన. .. నిజమైన అందగాడు కాదు... మనిషి కి మంచి మనసే నిజమైన అందం అనే అంశాన్ని మా సినిమాలో చెబుతున్నాం అన్నారు.


కృష్ణ  సాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విల‌న్‌గా అమిత్ తివారి న‌టిస్తున్నారు. మిగ‌తా పాత్ర‌ల్లో  జీవా, జూ రేలంగి, బాషా , మిర్చి మాధవి, రీతు, ఇషా , ములికి స‌త్య‌నారాయ‌ణ తదితరులు న‌టిస్తున్నారు.


ఎడిటింగ్: నందమూరి హరి
ఫైట్స్: రామ్ సుంకర
కొరియోగ్రఫీ: పాల్, సూర్య కిరణ్
డీ ఓ పి: వెంకట్ హనుమాన్
మ్యూజిక్: సిద్ధ బాపు
నిర్మాతలుః బీసు చందర్ గౌడ్, ఎమ్మెస్ కె రాజు
కథ, కథనం, మాటలు, పాటలు,దర్శకత్వం : ఎం. వినయ్ బాబు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !