View

తంతిరం - ఈ నెల 22న విడుదల

Wednesday,September13th,2023, 10:59 AM

కొంత కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ ఉంటే చాలు కలకలం సృష్టిస్తున్నాయి  à°ˆ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం. తాజాగా à°ˆ సినిమానీ  à°Ÿà±à°°à±ˆà°²à°°à± విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.à°ˆ తంతిరం హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ à°•à°¥ చిత్రంగా, భార్య భర్తల మధ్య à°’à°• ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది à°’à°• అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ à°°‌క్తి à°•‌ట్టిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో  à°¨‌à°µ‌à°¤‌à°°à°‚ నటీన‌టుల‌తో తీసిన సినిమా కంటెంట్ మాత్రమే నమ్మిన ప్రొడ్యూసర్ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన à°ˆ à°ˆ సినిమా నీ తెరకెక్కించారు à°ˆ సందర్భంగా...


డైరెక్టర్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ à°ˆ సినిమా కోసం చలా కష్ట పడ్డాను థియేటర్లో మీరు త్రిల్ అవుతారు à°ˆ సందర్భంగా ప్రియాంక శర్మ  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ నా లైఫ్ లో చలా పెద్ద మూవీ అవుతుంది మిమ్మలి అందరినీ à°ˆ సినిమా భయపెడుతుంది.


à°ˆ సందర్భంగా శ్రీకాంత్ గుర్రం మాట్లాడుతూ సినిమా చలా  à°¤à°•à±à°•à±à°µ రోజుల్లో చలా బాగా తీశాము à°ˆ సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది.ఇది పక్క ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి à°ˆ సందర్భంగా పొడ్యుసర్ శ్రీకాంత్ కంద్రగుల మాట్లాడుతూ సినిమా కోసం ఎక్కడా బడ్జెట్ తగ్గకుండా చేశాము హీరో శ్రీకాంత్  à°ªà±‡à°°à±  à°…ందరికి వినిపించే పేరు అవుతుంది.నేను చలా మూవీ  à°“వర్సీస్ రిలీజ్ చేశాను.à°ˆ మూవీ పాన్ ఇండియా మూవీ.à°ˆ నెల 22à°¨ థియేటర్ లోకి వస్తుంది చూసి హిట్ చేస్తారు అని అనుకుంటున్న.అని మాట్లాడుతూ  à°ˆ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.


నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి


దర్శకులు : ముత్యాల మెహర్ దీపక్
నిర్మాతలు:  à°¶à±à°°à±€à°•à°¾à°‚త్ కంద్రగుల (SK )
సంగీత దర్శకులు: అజయ్ అరసడ
సినిమాటోగ్రఫీ: సిరుగుడి వంశీ శ్రీనివాస్
ఎడిటర్ : సిరుగుడి వంశీ శ్రీనివాస్
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , దీరు - ప్రసాద్ లింగంAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !