View

జస్ట్ అలా చూపించడానికి 4 కోట్లు తీసుకుందట!

Saturday,October10th,2015, 12:25 PM

క్రేజ్ ఉన్నవాళ్లు తల్చుకుంటే కోట్లు సంపాదించొచ్చు. అయితే, డిమాండ్ చేసి పారితోషికం తీసుకోవడం తెలియాలి. à°† విషయంలో à°¨à°¯à°¨à°¤à°¾à°° à°¸à±‚పర్ అనే చెప్పాలి. ఇండస్ర్టీ టాక్ ప్రకారం భారీ పారితోషికం కోట్ చేసి, తీసుకోవడం à°¨à°¯à°¨à°¤à°¾à°°à°•à± బాగా వచ్చు అని తెలుస్తోంది. ఒక్కో సినిమాకి కోటి నుంచి కోటిన్నర రూపాయలు పారితోషికం తీసుకుంటుందట. యాడ్స్ à°•à°¿ దూరంగా ఉంటుంది కాబట్టి, యాడ్ ఫీల్డ్ పరంగా à°¨à°¯à°¨à°¤à°¾à°°à°•à± సంపాదన లేదు. à°† మధ్య మాత్రం à°“ చీరల దుకాణానికి మోడల్ à°—à°¾ చేసింది. అప్పుడు బాగానే పుచ్చుకుందట. ఇక, షాప్ ఓపినింగ్స్ à°•à°¿ దూరంగా ఉంటుంది. ఒకవేళ వెళితే మాత్రం భారీ పారితోషికం తీసుకుంటుందట. ఇటీవల à°“ నగల దుకాణానికి సంబంధించిన ప్రారంభోత్సవంలో à°¨à°¯à°¨à°¤à°¾à°° à°ªà°¾à°²à±à°—ొంది.

 

à°† ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి à°¨à°¯à°¨à°¤à°¾à°° à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨à°ªà°¾à°°à°¿à°¤à±‹à°·à°¿à°•à°‚ గురించి తెలుసుకున్నవాళ్లు 'వామ్మో ఇంతా' అంటున్నారు. à°ˆ మలయాళీ బ్యూటీ తీసుకున్న పారితోషికం అక్షరాలా 4 కోట్ల రూపాయలని బోగట్టా. జస్ట్ ఇలా వెళ్లి.. à°† ప్రారంభోత్సవంలో అలా మొహం చూపించి రావడానికి à°¨à°¯à°¨à°¤à°¾à°° à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨ పారితోషికం ఇదని సమాచారం. మహా అయితే à°† వేడుకలో à°—à°‚à°Ÿ, రెండు గంటల్లోపు స్పెండ్ చేసి ఉంటుంది. à°† మాత్రం దానికి అమ్మడు నాలుగు కోట్లు తీసుకుందంటే.. à°¨à°¯à°¨à°¤à°¾à°°à°•à± à°Žà°‚à°¤ క్రేజ్ ఉందో ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !