View

వంశీ కి చాన్స్ ఇస్తున్న ఎన్టీఆర్

Sunday,October11th,2015, 05:58 AM

కథా రచయిత వక్కంతం వంశీ కి దర్శకత్వం చాన్స్ ఇస్తానని ఇంతకుముందెప్పుడో మాటిచ్చాడు ఎన్టీఆర్ ,అయితే మాటైతే ఇచ్చాడు కానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు అదిగో ఇదిగో అంటూ కాలం వెల్లదీసుకుంటూ పోయాడు ఎన్టీఆర్ . వరుసగా ఎన్టీఆర్ ని ఫ్లాప్ లు పలకరిస్తున్న సమయంలో ''టెంపర్ '' కథ ఇచ్చి సక్సెస్ బాట పట్టేలా చేసింది వక్కంతం వంశీ నే ! దర్శకుడు పూరి జగన్నాద్ అయినప్పటికీ ఆ చిత్రానికి కథ అందించింది మాత్రం వక్కంతం వంశీ . దాంతో ఈసారి ఎలాగైనాసరే వంశీ కి చాన్స్ ఇవ్వాలని అనుకున్నాడట అప్పుడే ! ఇటీవల వక్కంతం వంశీ చెప్పిన లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఎన్టీఆర్ దాంతో 2016లో వంశీ మెగా ఫోన్ చేత బట్టనున్నాడు . అయితే దీనికి సబందించిన పూర్తి వివరాలు మాత్రం కొత్త సంవత్సరంలో ప్రకటించనున్నారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !