View

వ్యాపారవేత్తతో పెళ్లయ్యింది.. బిడ్డ కూడా పుట్టాడట!

Sunday,October11th,2015, 06:32 AM

సినీ నటి అంజలికి ఓ వ్యాపారవేత్తతో వివాహమైందని, ఓ బిడ్డ కూడా పుట్టాడని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గతకొన్నాళ్ల నుంచి తమిళనాటలో ఈ పుకారు తెగ చక్కర్లు కొడుతోంది. పైగా.. ఈ వార్తలపై అంజలి కూడా వెంటనే స్పందించకపోగా, కొన్నాళ్లు సైలెంట్ గా వుండటంతో అంతా నిజమేనని నమ్మేశారు కూడా. చివరికి ఈ వార్త అంజలి చెవిన పడగా.. ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. తనకు బిడ్డ పుట్టడమేంటి? ఇంకా పెళ్లే కాలేదంటూ ఆమె సదరు పుకార్లను కొట్టిపారేసింది. ఇలాంటి వదంతులు తనకెంతో బాధ కలిగించాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

à°† మధ్య అంజలికో చెల్లి వుందని.. ఆమె హీరోయిన్‌à°—à°¾ నటిస్తునట్లు ప్రచారం జరిగింది. à°ˆ విషయంపై ఆమె స్పందిస్తూ.. తనకు చెల్లెలెవరూ లేరని స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా అంజలి à°’à°• వ్యాపారవేత్తను ప్రేమిస్తోందని, అతనితో పెళ్లి కూడా అయిపోయిందని, à°’à°• బిడ్డ కూడా పుట్టాడని రకరకాల ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. à°† వార్తలు ఆనోటా ఈనోటా చక్కర్లు కొడుతూ చివరికి అంజలి దగ్గరికి చేరుకోగా.. ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. à°ˆ పుకార్లను ఆమె ఖండిస్తూ.. అసలు తానెవరినీ పెళ్లి చేసుకోలేదని... అలాంటిది తనకు బిడ్డ ఎలా ఉంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రస్తుతం తన దృష్టి అంతా నటన పైనే అని అంజలి స్పష్టంచేసింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !