View

శ్రీదేవిని డైరెక్ట్‌ చేయనున్న జె.డి..!

Sunday,October11th,2015, 12:18 PM

రాంగోపాల్‌వర్మ ఒకేసారి ఎన్ని చిత్రాలైనా తీయగల సమర్దుడు. అయితే అవి ఎప్పుడు పూర్తవుతాయి? ఎప్పుడు రిలీజ్‌ అవుతాయి? అనేది మాత్రం ఎవ్వరికీ అర్ధంకాదు. కాగా మీసాలు రాని à°“ టీనేజ్‌ కుర్రోడు.. తనకంటే వయసుల్లో ఎంతో పెద్దదైన మహిళపై ఆకర్షణ పెంచుకోవడం.. అనే అడల్ట్‌ అంశాన్ని ఫోకస్‌ చేస్తూ సావిత్రి అనే పేరుతో à°“ ఫస్ట్‌లుక్‌ వదిలాడు. దాన్ని చూసి అందరూ ఆయన్ను తీవ్రంగా విమర్శించారు. చివరకు సావిత్రి అనే పతివ్రత పేరును ఇలా వాడుకోవడంపై అందరూ తీవ్ర విమర్శలు గుప్పించేసరికి ఆయన చివరకు à°† టైటిల్‌ను శ్రీదేవిగా మార్చాడు. దీంతో అతిలోక సుందరి శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్‌లు నానాగోల చేశారు. కోర్టుకైనా వెళ్తాం... అంతేగానీ శ్రీదేవి అనే పేరును పెట్టడానికి మాత్రం ఒప్పుకోం అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో à°ˆ చిత్రం ఇక మూలన పడినట్లే అని అందరూ భావించారు. à°ˆ సినిమా గురించి మరలా వార్తలు రావడం ఆగిపోయాయి. వర్మ కూడా సైలెంట్‌ అయిపోయాడు.కానీ తాజా సమాచారం ప్రకారం.. à°ˆ చిత్రం షూటింగ్‌ను చడీచప్పుడు లేకుండా సైలెంట్‌à°—à°¾ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. తొలుత కిరణ్‌ప్రసాద్‌ దర్శకత్వం వహించిన à°ˆ చిత్రానికి దర్శకుడు మారిపోయాడని సమాచారం. ఇప్పుడు à°† స్థానంలో వర్మ శిష్యుల్లో ముఖ్యుడైన జె.à°¡à°¿.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది. మరి à°ˆ చిత్రంతో వర్మ మరెన్ని విమర్శలను ఎదుర్కొంటాడో చూడాలి...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !