View

సినీ పరిశ్రమ మంచి వ్యక్తిని కోల్పోయింది - నందమూరి బాలకృష్ణ

Sunday,February26th,2017, 04:42 AM

ప్రముఖ సినీ నిర్మాత కె.సి.శేఖ‌ర్ బాబు à°•‌న్నుమూయ‌à°¡à°‚ చాలా బాధాక‌à°°à°‚.  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌à°—à°¾ ఎన్నో మంచి చిత్రాల‌ను నిర్మించారు. ఆయ‌à°¨ నిర్మాణంలో నేను కూడా సాహ‌à°¸ సామ్రాట్ అనే సినిమా చేశాను. నాన్న‌గారు, స్వర్గీయ ఎన్టీఆర్‌గారితో సినిమా పరంగా ,కుటుంబ పరంగా కూడా à°¤‌à°¨ తండ్రిగారి కాలం నుండి à°¸‌త్సంబంధాలు ఉన్న వ్య‌క్తి శేఖ‌ర్‌బాబుగారు. తెలుగు సినిమా à°ª‌రిశ్ర‌à°®‌లో à°¤‌à°¨‌కంటూ à°“ ప్ర‌త్యేక‌తను సాధించుకున్న శేఖ‌ర్‌బాబుగారు ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్ à°—à°¾, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌à°Ÿ‌రీగా à°—à°¾ à°ª‌నిచేశారు. ప్ర‌స్తుతం à°¦‌క్షిణాది ఫిలించాంబ‌ర్ à°•‌మిటీ మెంబ‌ర్ à°—à°¾ సేవ‌లందిస్తూ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అందుబాటులో ఉండి à°•‌ళామ‌తల్లికి సేవ చేసిన వ్య‌క్తి. శేఖ‌ర్ బాబుగారి à°®‌à°°‌ణంతో సినీ à°ª‌రిశ్ర‌à°® మంచి నిర్మాత‌నే కాదు, à°’à°• మంచి వ్య‌క్తిని కోల్పోయిన‌ట్ట‌య్యింది. ఆయ‌à°¨ ఆత్మ‌కు శాంతి à°•‌à°²‌గాల‌ని కోరుకుంటూ, ఆయ‌à°¨ కుటుంబ à°¸‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను -  à°¨à°‚à°¦‌మూరి బాల‌కృష్ణ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !