View

బిల్డప్ కృష్ణ గా వస్తున్న పోసాని కృష్ణమురళీ.. టీజర్ రిలీజ్ విశేషాలు

Sunday,September23rd,2018, 10:53 AM

శ్రావ్య మూవీస్ బ్యానర్‌లో లక్ష్మీ టాకీస్ సమర్పణలో సరీష్, గీత హీరోహీరోయిన్లుగా పోసాని కృష్ణమురళీ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘బిల్డప్ కృష్ణ’. విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన à°ˆ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.


à°ˆ సందర్భంగా పోసాని కృష్ణమురళీ మాట్లాడుతూ - బిల్డప్ కృష్ణ. à°ˆ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో చేశా. అప్పట్లో ఐదారు ఫ్యామిలీల మధ్యలో à°•à±€ పాత్రలో గొల్లపూడి మారుతీరావుగారు ఎలా నటించేవారో... à°ˆ సినిమాలో నాది అలాంటి పాత్ర. చాలా కాలం తర్వాత చాలా మంచి పాత్ర వచ్చింది. రెండు కుటుంబాలను ఎలా విడదీయాలి? లేదంటే ఎలా కలపాలి వంటి పాత్రలు మారుతీరావుగారు చేశారు. దర్శకుడు విన్సెంట్ ఇప్పుడు అలాంటి పాత్ర నాకు à°ˆ సినిమాలో ఇచ్చారు. రైటర్‌à°—à°¾ ఉన్నప్పుడు కూడా నాకు నేను రాసుకోలేకపోయా. ఎవరికీ ఇలాంటి పాత్ర రాయలేకపోయా. à°ˆ సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడిగారే కనబడతారు. నా పాత్రకి à°ˆ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే టైటిల్ కూడా ‘బిల్డప్ కృష్ణ’ అని పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశాను. నవ్వించాను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌à°—à°¾ కనిపించాను. కానీ ఇందులో ట్రాజెడీ తరహాలో పెద్దపెద్దగా ఏడ్చే పాత్రలో చేశా. à°ˆ సినిమాలో ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయి. à°† సీన్లు చూసిన తర్వాత నాకు నేనే కన్నీళ్లు పెట్టుకున్నా. à°ˆ సినిమా చూసేటప్పుడు మీకు కూడా కన్నీళ్లు వస్తాయి. à°…à°‚à°¤ మంచి సీన్స్ నాకు డైరెక్టర్‌గారు à°ˆ సినిమాలో ఇచ్చారు. నాలో à°Žà°‚à°¤ దమ్ము ఉంది అనేది à°ˆ సినిమాలో చూపించే అవకాశం ఇచ్చాడు. నా పాత్రే కాదు.. సినిమా à°•à°¥ కూడా ప్రాక్టికల్‌à°—à°¾, సహజంగా, లవ్‌బుల్‌à°—à°¾ ఉంటుంది. à°’à°• మగాడు తప్పు చేయడానికి à°ˆ సొసైటీలో ఎలాంటి వాతావరణం ఉందో.. అలాగే à°“ ఆడది రాంగ్ రూట్‌లో వెళ్లడానికి à°ˆ సొసైటీలో ఉన్న కారణాలను చాలా సహజంగా ఇందులో చూపించారు. à°’à°• రైటర్‌à°—à°¾ నాకు à°ˆ à°•à°¥ చాలా బాగా నచ్చింది. అందుకే ఇలా చెప్పగలుగుతున్నా. నేను ప్రేమించి à°ˆ సినిమా చేశా. నాకు చాలా మంచి పేరు వస్తుందని పూర్తిగా నమ్ముతున్నా. అందుకే ప్రెస్‌మీట్ కూడా మా ఇంటిలోనే పెట్టమని చెప్పా.. అందరూ à°ˆ సినిమా చూడండి. కొత్త పోసానిని చూస్తారు అని అన్నారు.


డైరెక్టర్ విన్సెంట్ సెల్వ మాట్లాడుతూ - సినిమా చాలా బాగా వచ్చింది. పోసానిగారితో చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.


హీరో సరీష్ మాట్లాడుతూ - ఇది నా మొదటి చిత్రం. మొదటి చిత్రంతోనే పోసానిగారితో కలిసి నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు విన్సెంట్ మంచి పాత్ర ఇచ్చారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. à°ˆ పాత్రతో నన్ను పరిచయం చేస్తున్న విన్సెంట్‌గారికి ధన్యవాదాలు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !