View

నానావతి హాస్పటల్లో ఐశ్వర్య, ఆరాధ్య...!

Saturday,July18th,2020, 04:40 AM

బిగ్ బి అమితాబ్ à°¬à°šà±à°šà°¨à±, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ à°¬à°šà±à°šà°¨à±, ఆరాధ్య బచ్చన్ ప్రస్తుతం నానావతి హాస్పటల్లో à°‰à°¨à±à°¨à°¾à°°à±. à°ˆ నలుగురికి కరోనా à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± à°—à°¾ నిర్ధారణ అవ్వడంతో హాస్పటల్లో అడ్మిట్ అయ్యి à°Ÿà±à°°à±€à°Ÿà± మెంట్ తీసుకుంటున్నారు. ఇది బిగ్ బి అభిమానులను ఆందోళనకు à°—ురి చేస్తోంది. 


అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ à°—à°¾ నిర్ధారణ అయ్యిందనే వార్త అందరినీ షాక్ à°•à°¿ గురి చేసింది. ఆయన అభిమానులైతే బెంబేలెత్తిపోయారు. అయితే ఏ విషయాన్ని అయినా తన సోషల్ మీడియా ద్వారా పంచుకునే బిగ్ బి à°ˆ విషయాన్ని కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ - ''నాకు కరోనా పాజిటివ్ à°—à°¾ నిర్ధారణ అయ్యింది. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను. ఎవ్వరూ కంగారుపడాల్సిన అవసరంలేదు. à°—à°¤ 10 రోజుల నుంచి నాతో కాంటాక్ట్ అయిన వారు కరోనా టెస్ట్ లు చేయించుకోండి'' అని తెలియజేసారు. దాంతో అందరూ రిలీఫ్ అయిపోయారు. 


à°† వెంటనే అభిషేక్ బచ్చన్ కూడా కరోనా బారిన పడటం, ఐశ్వర్యరాయ్ à°¬à°šà±à°šà°¨à±, ఆరాధ్య à°¬à°šà±à°šà°¨à± à°•à°¿ పాజిటివ్ à°—à°¾ నిర్ధారణ అవ్వడం జరిగింది. అయితే అమితాబ్, అభిషేక్ à°®à°¾à°¤à±à°°à°®à±‡ నానావతి హాస్పటల్లో à°šà±‡à°°à°¿ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఐశ్వర్యరాయ్, ఆరాధ్య à°®à°¾à°¤à±à°°à°‚ హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. కానీ నిన్న ఐశ్వర్య, ఆరాధ్య కూడా నానావతి హాస్నటల్లో అడ్మిట్ అయ్యారు. మైల్డ్ సిమ్ టమ్స్ à°‰à°‚డటంతోనే హాస్పటల్లో అడ్మిట్ అయ్యారని, ఆందోళన పడాల్సిన à°…వసరంలేదని à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. జయాబచ్చన్ à°•à°¿ కోవిడ్ నెగటివ్ à°—à°¾ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 


సో... త్వరగా కోలుకుని బిగ్ బి తో పాటు అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య à°¹à°¾à°¸à±à°ªà°Ÿà°²à± నుంచి డిశ్చార్జ్ అవ్వాలని à°•à±‹à°°à±à°•à±à°‚దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !