View

జాన్వి కపూర్ టాలీవుడ్ రంగప్రవేశం ఖరారైనట్టేనా?

Tuesday,July21st,2020, 05:00 AM

అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వికపూర్ టాలీవుడ్ రంగప్రవేశం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇంతవరకూ à°†à°®à±† రంగప్రవేశం జరగలేదు. తాజాగా జాన్వికపూర్ టాలీవుడ్ à°Žà°‚ట్రీ ఖరారయ్యిందనే వార్తలు à°Šà°ªà°‚దుకున్నాయి. 


మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా 'ఆచార్య' ద్వారా జాన్వికపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారయ్యిందని వార్తలు à°µà°¿à°¨à°¿à°ªà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. చిరు సరసన à°•à°¾à°œà°²à± అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. à°ˆ సినిమాలో రాంచరణ్ à°“ కీలక పాత్ర చేయబోతున్నాడు. రాంచరణ్ పాత్రకు కథానాయిక ఉంటుందట. à°† కథానాయిక పాత్ర కోసం జాన్వికపూర్ ని సంప్రదించారని సమాచారమ్. à°ˆ సినిమా చేయడానికి జాన్వికపూర్ ఆసక్తిగానే ఉందని తెలుస్తోంది. అన్ని కుదిరితే 'ఆచార్య' ద్వారా జాన్వికపూర్ టాలీవుడ్ à°Žà°‚ట్రీ ఇచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఫైనల్ à°—à°¾ ఏం జరుగుతుందో వేచిచూద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !