View

చిరు కోసం దేవాలయం కట్టేస్తున్నారట!

Tuesday,July21st,2020, 07:28 AM

మెగాస్టార్ à°šà°¿à°°à°‚జీవి కోసం దేవాలయం కట్టేస్తున్నారు. à°ˆ వార్త చూడగానే బహుశ మెగాభిమానులు à°šà°¿à°°à°‚జీవి కోసం దేవాలయం కడుతున్నారేమో అనుకుంటారు. నిజం చెప్పాలంటే మెగాభిమానులకు ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. తమ అభిమాన హీరో కోసం మెగాభిమానులు à°—ుడి కట్టడానికి రెడీగానే ఉంటారు. అయితే ఇప్పుడు చిరు కోసం దేవాలయం కడుతున్నది à°®à±†à°—ాభిమానులు కాదు.. కొరటాల à°¶à°¿à°µ కట్టిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...


స్టార్ డైరెక్టర్ కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'ఆచార్య'. à°ˆ సినిమాలో à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ à°¶à°¾à°– ఉద్యోగిగా చిరు నటిస్తున్నారు. à°ˆ నేపధ్యంలో à°šà°¾à°²à°¾ సీన్లు à°¦à±‡à°µà°¾à°²à°¯à°‚ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయట. అందుకే రామోజీ à°«à°¿à°²à±à°®à± సిటీలో à°¦à±‡à°µà°¾à°²à°¯à°‚ సెట్ వేయిస్తున్నారట కొరటాల శివ. కరోనా à°µà±ˆà°°à°¸à± వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ లు ఆరంభమవుతాయి. అప్పుడు 'ఆచార్య' షూటింగ్ దేవాలయం సెట్ లోనే ఆరంభంకానుందని సమచారమ్. ఎక్కువ సీన్లు à°ˆ సెట్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట. సో... 'ఆచార్య' కోసం దేవాలయం సెట్ వేస్తున్నారన్నమాట...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !