View

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని నిరాశపరిచే వార్త... అది తప్పదట!

Thursday,July23rd,2020, 05:58 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. à°ˆ సినిమాకి సంబంధించి మెగా à°ªà°µà°°à± స్టార్ రాంచరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. à°ˆ ఫస్ట్ లుక్ à°•à°¿ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పట్నుంచి ఎన్టీఆర్ అభిమానులు à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± ఫస్ట్ లుక్ విడుదల కోసం వెయిట్ à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారని à°«à±à°¯à°¾à°¨à±à°¸à± ఎదురుచూసారు. అయితే ఇది జరగలేదు. షూటింగ్ అవుట్ ఫుట్ లేదని, టీజర్ కట్ చేయడానికి కుదరదని à°°à°¾à°œà°®à±Œà°³à°¿ చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ à°¨à°¿à°°à°¾à°¶à°ªà°¡à°¿à°ªà±‹à°¯à°¾à°°à±. మళ్లీ ఎప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. 


తాజా వార్తల ప్రకారం ఎన్టీఆర్ లుక్ ని ఇప్పట్లో విడుదల చేసే అవకాశంలేదని à°¤à±†à°²à±à°¸à±à°¤à±‹à°‚ది. ఎందుకంటే కరోనా వ్యాప్తి తగ్గేంతవరకూ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చేయడానికి అటు రాంచరణ్ కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ సుముఖంగాలేరట. దాంతో à°°à°¾à°œà°®à±Œà°³à°¿ à°·à±‚టింగ్ విషయంలో à°µà±†à°¨à°•à°¡à±à°—ు వేసినట్టు తెలుస్తోంది. à°ˆ యేడాది à°·à±‚టింగ్ జరిగే అవకాశంలేదని à°«à°¿à°²à±à°®à± నగర్ టాక్. అదే కనుక జరిగితే ఎన్టీఆర్ à°•à°¿ సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయడం à°‡à°ªà±à°ªà°Ÿà±à°²à±‹ కుదరదు. వచ్చే యేడాది à°µà°°à°•à±‚ వెయిట్ చేయాల్సిందే. ఇది ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచే విషయమని à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°‚à°—à°¾ చెప్పక్కర్లేదు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !