View

తొందరపడితే కష్టమేనంటున్న పవన్ కళ్యాణ్!

Saturday,July25th,2020, 11:04 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో à°“ సినిమా చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూనే,  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°² చిత్రీకరణల్లో పాల్గొంటూ వచ్చారు. à°•à°°à±‹à°¨à°¾ మహమ్మారి à°µà°¿à°œà±ƒà°‚భణతో à°šà°¿à°¤à±à°°à°¸à±€à°® స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్  à°¨à°¿à°²à°¿à°šà°¿à°ªà±‹à°¯à°¾à°¯à°¿. పవన్ కళ్యాణ్ à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à°•à± à°¸à°‚బంధించిన అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు à°µà±†à°¯à°¿à°Ÿà± à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. à°ˆ నేపధ్యంలో à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో  సినిమా షూటింగ్ à°² à°—ురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్. 


''కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. à°† మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే... అన్న టెన్షన్ అందరిలో à°‰à°‚ది. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా... à°Žà°µà°°à°¿à°•à°¿ వచ్చినా... à°‡à°¬à±à°¬à°‚దే. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ à°¨à°¿à°¸à±à°¸à°¹à°¾à°¯à°¤à°¤à±‹ వెయిట్ చేస్తూ ఉండాల్సిందే'' అని చెప్పారు à°ªà°µà°¨à± కళ్యాణ్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !