View

బాలయ్య #BB3 లో రాంచరణ్ వదిన.. ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్!

Tuesday,July28th,2020, 08:03 AM

నందమూరి à°¨à°Ÿà°¸à°¿à°‚హం à°¬à°¾à°²à°•à±ƒà°·à±à°£, మాస్ డైరెక్టర్ బోయపాటి à°¶à±à°°à±€à°¨à± కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న #BB3 సినిమాపై నెలకొన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీజర్ తో భారీ ఎత్తున అంచనాలు à°ªà±†à°‚చేసారు à°¬à±‹à°¯à°ªà°¾à°Ÿà°¿. కాస్టింగ్ విషయంలో à°•à±‚à°¡à°¾ à°à°®à°¾à°¤à±à°°à°‚ వెనకడుగు à°µà±‡à°¯à°¡à°‚లేదట.  à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±à°²à±, సపోర్టింగ్ à°°à±‹à°²à±à°¸à±, కీలక పాత్రలపై à°šà°¾à°²à°¾ కసరత్తు చేస్తున్నారట. పాపులర్ నటీనటులతో ప్రతి పాత్ర చేయించడానికి ప్రయత్నాలు à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à°Ÿ. à°¤à°¾à°œà°¾ వార్తల ప్రకారం à°“ సీనియర్ à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± à°ˆ సినిమా కమిట్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరంటే... 


రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' సినిమాలో చరణ్ à°ªà±†à°¦à±à°¦ వదినగా నటించింది సీనియర్ à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± స్నేహ. ఇప్పుడు మళ్లీ స్నేహను #BB3 కోసం తీసుకున్నారట బోయపాటి. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య సరసన à°•à°¨à±à°µà°¿à°‚దు చేయనుందట à°¸à±à°¨à±‡à°¹. ఆల్ రెడీ 'మహారధి', 'పాండురంగడు' సినిమాల్లో బాలయ్య సరసన నటించింది  స్నేహ. ముచ్చటగా మూడోసారి à°¬à°¾à°²à°¯à±à°¯ సరసన à°…లరించనుంది. ఇంకొన్ని à°ªà°¾à°¤à±à°°à°²à°•à± నటీనటులను ఫైనలైజ్ చేసే పనిమీద బిజీగా ఉన్నారట బోయపాటి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత à°ˆ సినిమా షూటింగ్ ని ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !