View

అబ్బో శ్యామ్ మాములోడు కాదు.. అరెస్ట్ కు కారణాలు ఇవే!

Tuesday,July28th,2020, 09:35 AM

కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ సినిమాల్లో నటించిన à°ªà±à°°à°®à±à°– నటుడు శ్యామ్ à°šà±†à°¨à±à°¨à°¯à± లోని కోడంబాక్కమ్ లో పోకర్ à°•à±à°²à°¬à± నడుపుతున్నాడట. పేకాట బెట్టింగ్ à°²à± నిర్వహిస్తున్నట్టు నిర్ధారణ చేసుకున్న పోలీసులు à°¶à±à°¯à°¾à°®à± ని అరెస్ట్ చేసారు. శ్యామ్ అరెస్ట్ అవ్వడం తమిళ చిత్రపరిశ్రమను దిగ్ర్బాంతికి గురి చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా పేకాట బెట్టింగ్ à°²à± నిర్వహించడం, అవకతవకలకు పాల్పడం à°¶à±à°¯à°¾à°®à± à°ªà±ˆ మోపబడిన à°¨à±‡à°°à°¾à°²à±à°—à°¾ తెలుస్తోంది. 


'కిక్' సినిమాతో à°¤à±†à°²à±à°—ులో ఎంట్రీ ఇచ్చాడు à°¶à±à°¯à°¾à°®à±. à°† తర్వాత కళ్యాణ్ రామ్ 'కత్తి', 'ఊసరవెల్లి' తదితర చిత్రాల్లో నటించాడు. అల్లు అర్జున్ అన్నయ్యగా, పోలీసాఫీసర్ à°—à°¾ 'రేసు గుర్రం' చిత్రంలో నటించిన శ్యామ్ తెలుగు ఆడియన్స్ ని విపరీతంగా à°†à°•à°Ÿà±à°Ÿà±à°•à±à°¨à±à°¨à°¾à°¡à±. తర్వాత 'కిక్ 2' లో కూడా నటించాడు. వరుసగా సినిమాలు చేస్తున్న à°¶à±à°¯à°¾à°®à± ఇలాంటి పనులు à°šà±‡à°¯à°¡à°®à±‡à°‚టో తెలియాల్సి ఉంది. మరి à°ªà±‹à°²à±€à°¸à±à°² కస్టడీలో ఉన్న శ్యామ్ ఎలా బయటపడతాడో వేచిచూడాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !