View

అధీరాగా సంజ‌య్ ద‌త్‌.. లుక్ అదిరింది!

Wednesday,July29th,2020, 08:54 AM

తెల్ల‌à°Ÿà°¿ à°—‌డ్డం, మెలితిప్పిన మీసాలు, à°¡à°¿à°«‌రెంట్ హెయిర్ స్టైల్‌, డ్రెసింగ్, ముఖంపై à°ª‌చ్చ‌బొట్టు, చేతిలో à°ª‌దునైన పెద్ద à°•‌త్తి à°ª‌ట్టుకుని ఏదో సుధీర్ఘ‌మైన ఆలోచ‌à°¨‌లో ఉన్నట్టు లుక్. లుక్ అదిరిపోయింది. à°† లుక్ à°•à°¿ సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...


à°ˆ à°®‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన అంశం à°…ధీరా లుక్‌. ఇంత‌కూ అధీర à°Žà°µ‌రు? à°•‌్రూర‌మైన వ్య‌క్తి. à°¤‌ను అనుకున్నది సాధించే క్ర‌మంలో à°Žà°‚à°¤‌à°Ÿà°¿ క్రూర‌త్వానికైనా తెగించే వ్య‌క్తి. అధీరాకు ఏం కావాలి? అంటే ... ‘కె.జి.à°¯‌ఫ్ చాప్టర్2’ చూడాల్సిందేన‌ని అంటున్నారు చిత్రం యూనిట్‌. అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ à°¦‌త్ à°¨‌టిస్తున్నారు.


రాకింగ్ స్టార్ à°¯‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ ‘కె.జి.à°¯‌ఫ్ చాప్ట‌ర్ 2’. à°ˆ రోజు సంజ‌య్ à°¦‌త్ పుట్టిన‌రోజు (జూలై 29). à°ˆ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ‘కె.జి.à°¯‌ఫ్ చాప్ట‌ర్ 2’లోని అధీరా లుక్‌ను విడుద‌à°² చేసింది. à°ˆ లుక్ à°•à°¿ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !