View

రొమాంటిక్ గా అఖిల్ ని టీజ్ చేస్తున్న పూజా హెగ్డె!

Wednesday,July29th,2020, 10:41 AM

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డె కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో తెరకెక్కుతోన్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'. à°ˆ సినిమాకి సంబంధించి విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్ కు అదిరిపోయే à°°à±†à°¸à±à°ªà°¾à°¨à±à°¸à± వచ్చింది. à°¸à±à°ªà±†à°·à°²à± సర్ప్రైజ్ ఇస్తూ తాజాగా à°ˆ సినిమాకు సంబంధించిన  à°°à±Šà°®à°¾à°‚టిక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రం యూనిట్. 


à°ˆ రోజు విడుద‌à°² చేసిన పోస్ట‌ర్ లో అఖిల్ à°µà°°à±à°•à± à°šà±‡à°¸à±à°•à±à°‚టుంటే వెనక నుంచి పూజా హెగ్డే టీజ్ చేసే à°ˆ స్టిల్ చూస్తే ప్ర‌తి ఒక్క‌రిలో తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ à°µ‌స్తుంది. à°¦‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ à°¤‌à°¨ చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్ తో à°²‌వ్ లీగా à°¡à°¿à°œà±ˆà°¨à± చేస్తారు. అందుకే ఆయ‌à°¨ చిత్రాల‌à°•à°¿ à°’ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని, పూజా à°² à°®‌ద్య ఎలాంటి కెమిస్ట్రి à°ˆ చిత్రంలో à°µà±à°‚à°¡‌బోతుందో à°ˆ పోస్ట‌ర్ డిజైనింగ్ తో చాలా à°š‌క్క‌à°—à°¾, అందంగా చూపించారు à°¦‌ర్శ‌కుడు భాస్క‌ర్‌.


ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది. à°ˆ కరోనా క్రైసిస్ తగ్గిన తర్వాత షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 సంక్రాంతి à°•à°¿ విడుద‌à°² చేయటానికి నిర్మాతలు à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !