View

హీరోయిన్ తో ప్రేమలో పడిన వరుణ్ తేజ్?

Monday,August03rd,2020, 04:02 AM

మెగా à°ªà±à°°à°¿à°¨à±à°¸à± వరుణ్ తేజ్ ప్రేమలో à°ªà°¡à±à°¡à°¾à°¡à°¾ అంటే అవుననే అంటున్నాయి à°Ÿà°¾à°²à±€à°µà±à°¡à± వర్గాలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో à°•à±‚à°¡à°¾ à°ˆ వార్త పెద్ద ఎత్తున హల్ à°šà°²à± చేస్తోంది. ఇటీవలే à°®à±†à°—à°¾ డాటర్ à°¨à°¿à°¹à°¾à°°à°¿à°• à°ªà±†à°³à±à°²à°¿ కుదిరింది. వెంటనే వరుణ్ తేజ్ ప్రేమకు సంబంధించిన వార్తలు బయటికి రావడంతో à°®à±†à°—ాబ్రదర్ నాగబాబు à°ªà°¿à°²à±à°²à°²à°¿à°¦à±à°¦à°°à±‚ పెళ్లి పీటలెక్కబోతున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ వరుణ్ తేజ్ ఎవరి ప్రేమలో à°ªà°¡à±à°¡à°¾à°¡à±‹ తెలుసా...


తనతో కలిసి నటించిన à°“ హీరోయిన్ తో వరుణ్ తేజ్ ప్రేమలో à°ªà°¡à±à°¡à°¾à°¡à°¨à°¿ తెలుస్తోంది. à°ˆ ఇద్దరూ కలిసి నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. à°ˆ హీరోయిన్ వరుణ్ తేజ్ కంటే సీనియర్ హీరోయిన్. ఇంతకంటే విషయాలు à°¬à°¯à°Ÿà°ªà±†à°Ÿà±à°Ÿà°²à±‡à°®à±. ఎందుకంటే వరుణ్ తేజ్ వైపు నుంచి కానీ, తన కుటుంబం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే సదురు à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± వైపు నుంచి కూడా దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. నిహారిక à°ªà±†à°³à±à°²à°¿ తర్వాత వరుణ్ తేజ్ ప్రేమ, పెళ్లికి సంబంధించి అధికారికంగా à°µà±†à°²à±à°²à°¡à°¿à°‚చే అవకాశముందని సమాచారమ్. చూద్దాం మరి... వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి వరకూ వెళుతుందేమో...?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !