View

ఆ హీరోతో మారుతి 2వ సినిమా.. హిట్ కాంబినేషన్ రిపీట్!

Monday,August03rd,2020, 08:15 AM

డైరెక్టర్ మారుతి తదుపరి సినిమాకి à°°à°‚à°—à°‚ సిద్ధమయ్యిందని తెలుస్తోంది. 'ప్రతిరోజు పండగే' లాంటి హిట్ సినిమా ఇచ్చిన మారుతి తర్వాత సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలో à°‰à°‚ది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మారుతి à°“ సినిమా చేయబోతున్నాడని, మారుతి చెప్పిన à°“ స్ర్కిఫ్ట్ à°•à°¿ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే à°ˆ ప్రాజెక్ట్ à°•à°¿ సంబంధించి క్లారటీ లేదు. 


తాజా వార్తల à°ªà±à°°à°•à°¾à°°à°‚ మారుతి చెప్పిన à°“ స్ర్కిఫ్ట్ à°•à°¿ హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ à°—à°¾ à°ˆ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మారుతి, నాని à°•à°¾à°‚బినేషన్ లో 'భలే భలే మగాడివోయ్' సినిమా తెరకెక్కింది. à°ˆ సినిమా సూపర్ డూపర్ హిటయ్యింది. కామెడీ à°Žà°‚టర్ టైనర్ à°—à°¾ తెరకెక్కిన à°ˆ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ à°¹à°¿à°Ÿà± సినిమాగా à°¨à°¿à°²à°¿à°šà°¿à°‚ది. à°ˆ నేపధ్యంలో à°®à°°à±‹à°¸à°¾à°°à°¿ à°®à°¾à°°à±à°¤à°¿à°¤à±‹ à°«à±à°²à± లెంగ్త్ à°Žà°‚టర్ టైనర్ చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. సో... హిట్ కాంబినేషన్ రిపీట్ కానుంది. దీనికి సంబంధించి అధికారిక à°ªà±à°°à°•à°Ÿà°¨ రావాల్సి à°‰à°‚ది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !