View

శ్రీరంగనీతులు టైటిల్ పోస్టర్ విడుదల

Tuesday,May16th,2023, 02:07 PM

సుహాస్, కార్తిక్ à°°‌త్నం, రుహాని à°¶‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌à°²‌లో à°¨‌టిస్తోన్న చిత్రం శ్రీ‌à°°à°‚à°—‌నీతులు. రాధావి à°Žà°‚à°Ÿ‌ర్టైన్‌మెంట్స్‌ à°ª‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1à°—à°¾ వెంక‌టేశ్వ‌à°°‌రావు à°¬‌ల్మూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ à°ˆ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌మవుతున్నారు. à°ˆ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని à°¶‌à°°‌వేగంగా నిర్మాణాంత‌à°° కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటోంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా à°ˆ రోజు టైటిల్ పోస్ట‌ర్ విడుద‌à°² చేసింది చిత్ర యూనిట్‌.


à°ˆ టైటిల్ పోస్ట‌ర్‌ని à°ª‌రిశీలిస్తే... మైధానంలో ఏర్పాటు చేసిన à°’à°• ఫ్లెక్సీ ముందు ముగ్గురు యువ‌కులు కూర్చుని ఉండ‌à°¡à°‚ à°—‌à°®‌నించ‌వచ్చు. టైటిల్ క్యాచీగా ఉండ‌డంతో పాటు టైటిల్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటోంది. అతి త్వ‌à°°‌లో à°«‌స్ట్ లుక్ పోస్ట‌ర్  à°°à°¿à°²à±€à°œà± చేయ‌నున్నారు చిత్ర యూనిట్‌.


అర్జున్ రెడ్డి  ఫేమ్  à°¹‌ర్ష à°µ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, సేవ్ ది టైగ‌ర్స్ ఫేమ్ à°…à°œ‌య్ అర్సాడ సంగీత à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్న à°ˆ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు. విరాజ్ అశ్విన్‌, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ à°…à°µ‌à°¸‌రాల కీల‌à°• పాత్ర‌à°²‌లో à°•‌నిపించ‌నునున్నారు.


à°¨‌టీన‌టులు:
సుహాస్‌, కార్తిక్ à°°‌త్నం, రుహాని à°¶‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ à°…à°µ‌à°¸‌రాల‌, దేవీ ప్ర‌సాద్, జీవ‌న్ రెడ్డి, సంజ‌య్ స్వ‌రూప్‌,సీవిఎల్ à°¨‌à°°‌సింహా రావు  à°¤‌దిత‌రులు


సాంకేతిక వర్గం:
à°•‌à°¥‌,మాట‌లు, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం: ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్,
నిర్మాణ సంస్థ‌: రాధావి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌,
నిర్మాత‌: వెంక‌టేశ్వ‌à°°‌రావు à°¬‌ల్మూరి,
సంగీతం: à°¹‌ర్ష à°µ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, à°…à°œ‌య్ అర్సాడ‌,
సినిమాటోగ్ర‌à°«à°¿: టిజో టామి,
పీఆర్ఓ: దుద్ధి శ్రీ‌ను - సిద్ధుAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !