View

లాల్ సలాం - రజనీ తో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న కపిల్

Friday,May19th,2023, 02:20 PM

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రాన్ని ఐశ్వ‌ర్య à°°‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ à°°‌జినీకాంత్ ఇందులో కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తుండం మెయిన్ హైలైట్‌. రీసెంట్‌à°—à°¾ ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌à°—à°¾ à°¨‌టిస్తోన్న à°¤‌లైవ‌ర్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయ‌à°—à°¾ ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ రెస్పాన్స్ à°µ‌చ్చింది. సినిమాపై ఇప్ప‌టికే భారీ à°…à°‚à°š‌నాలు ఏర్ప‌డ్డాయి. à°ˆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను à°¤‌à°¨ ట్వీట్‌తో నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిపోయారు à°°‌జినీకాంత్‌.


https://twitter.com/rajinikanth/status/1659183964295401472 


తాజాగా ఆయ‌à°¨ à°¤‌à°¨ ట్విట్ట‌ర్‌లో లెజెండ్రీ క్రికెట‌ర్‌, 1983లో తొలిసారి ఇండియాకు క్రికెట్ à°µ‌à°°‌ల్డ్ à°•‌ప్‌ను సాధించిన పెట్టిన నాటి కెప్టెన్ à°•‌పిల్ దేవ్‌తో à°•‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారాయ‌à°¨‌. ‘‘లెజెండ్రీ à°ª‌ర్స‌న్‌, à°®‌నం à°…à°‚à°¦‌à°°à°‚ ఎంతో గౌర‌వించాల్సిన గొప్ప à°®‌నిషి à°•‌పిల్ దేవ్‌జీతో à°•‌లిసి à°ª‌ని చేయ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. క్రికెట్ à°µ‌రల్డ్‌à°•‌ప్‌ను సాధించి à°®‌à°¨ భార‌à°¤‌దేశం à°—‌ర్వ‌à°ª‌డేలా చేశారాయ‌à°¨‌’’ అంటూ కపిల్ దేవ్‌తో à°µ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నారు à°°‌జినీకాంత్‌. à°¨‌à°Ÿ‌à°¨‌లో లెజెండ్రీ à°ª‌ర్స‌నాలిటీ క్రికెట్ లెజెండ్‌ను ప్ర‌శంసిస్తూ చేసిన à°¸‌à°¦‌రు ట్వీట్ హాట్ టాపిక్‌à°—à°¾ మార‌à°Ÿ‌మే కాదు.. నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. à°®‌రో వైపు à°•‌పిల్ దేవ్ సైతం à°°‌జినీకాంత్‌తో ఉన్న ఫొటోను à°¤‌à°¨ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ‘à°°‌జినీకాంత్‌గారితో à°•‌లిసి à°ª‌ని చేయ‌à°Ÿà°‚ గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను’ అన్నారు.


https://instagram.com/stories/therealkapildev/3105260756408298884 


భారీ à°¬‌డ్జెట్  à°µà°¿à°œà±à°µ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌తో పాటు à°¡à°¿à°«‌రెంట్ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో à°¤‌à°®‌కంటూ à°“ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌.  à°°à±€à°¸à±†à°‚ట్‌à°—à°¾ విడుద‌లైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించి సంగ‌తి తెలిసిందే. à°ˆ నిర్మాణ సంస్థ నుంచి రానున్న à°®‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ప్ర‌స్తుతం à°ˆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’, అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘మిషన్ చాప్టర్ 1’, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌తో చేస్తోన్న భారీ à°¬‌డ్జెట్ చిత్రం ‘విడా ముయర్చి’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ని కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.


నటీనటులు:
సూప‌ర్‌స్టార్ à°°‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్ à°¤‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:
బ్యాన‌ర్‌:  à°²à±ˆà°•à°¾ ప్రొడ‌క్ష‌న్స్‌, à°¸‌à°®‌ర్ప‌à°£‌:  à°¸à±à°­à°¾à°¸à±à°•‌à°°‌న్‌, స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం:  à°à°¶à±à°µ‌ర్య à°°‌జినీకాంత్, సంగీతం:  à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్ర‌à°«à±€:  à°µà°¿à°·à±à°£à± రంగస్వామి, ఎడిటింగ్‌:  à°¬à°¿.ప్ర‌వీణ్ భాస్క‌ర్‌, ఆర్ట్‌:  à°°à°¾à°®à± తంగ‌రాజ్, స్టైలిష్ట్‌: à°¸‌త్య ఎన్‌.జె, à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  à°¶à°¿à°µ‌మ్ సి.à°•‌బిల‌న్‌, పి.ఆర్‌.à°’ (తెలుగు):  à°¨à°¾à°¯à±à°¡à± సురేంద్ర కుమార్ - à°«‌ణి కందుకూరి (బియాండ్  à°®à±€à°¡à°¿à°¯à°¾)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !