View

ఆకట్టుకుంటున్నచక్రవ్యూహం ట్రైలర్

Saturday,May27th,2023, 01:47 PM

మెగా హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష తో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల మీద ఫోకస్ పెట్టారు. ఇక ఈరోజు మరొక చిత్రం చక్రవ్యూహం - ది ట్రాప్ ( ఉప శీర్షిక ) ట్రైలర్ ను గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేసారు. విలక్షణ పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ à°ˆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.  


మిస్టరీ క్రైమ్ నేపథ్యంలో సాగే à°ˆ కథని మధుసూదన్ దర్శకత్వంలో శ్రీమతి సావిత్రి గారు సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తిచేసుకొని జూన్ 2 à°¨  à°¥à°¿à°¯à±‡à°Ÿà°°à±à°¸à± లో రిలీజ్ అవుతుంది.  à°µà°¿à°°à±‚పాక్ష చిత్రం లో అజయ్ పాత్ర నిడివి తక్కువే అయినా తన నటనతో మెప్పించారు. సినిమా  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°•à°¿ అందులో ఉన్న పాత్రకి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ మరియు హవా భావాలతో తగిన న్యాయం చేస్తూ ఎదిగిన నటుడు అజయ్ à°ˆ క్రైమ్ స్టోరీ లోను అదే రీతిన ప్రేక్షకుల మెప్పు పొందుతారు అనడం లో సందేహం లేదు.


ట్రైలర్ లోకి వెళ్తే మొదటి నుంచి చివర  à°¦à°¾à°• మొత్తం సస్పెన్స్ ని రేకెత్తిస్తూ సాగింది. ముఖ్యంగా బాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళ కథపై ఆసక్తి పెరిగింది. మరోసారి అజయ్ తన అద్భుతమైన నటన కనపరిచాడు. కొద్దీ రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ కూడా ప్రేక్షుకులను ఆకట్టుకుంది. చిత్ర తారాగణం విషయానికి వస్తే అజయ్ తో పాటు జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి, రాజ్ తిరందాసు, రవితేజ, మోహన్ నటించారు.


జూన్ 2 à°¨ రిలీజ్ అవుతున్న à°ˆ సినిమా నైజం సీడెడ్ హక్కులని మైత్రీ  à°®à±‚వీ డిస్ట్రిబ్యూషన్ శశిధర్ రెడ్డి కొనుగోలు చేసారు. ట్రైలర్ ద్వారా వస్తున్న రెస్పాన్స్ చూసి  à°šà°¿à°¤à±à°° బృందం ఎంతో  à°†à°¨à°‚దంగా ఉన్నారు. థియేటర్స్ లో  à°°à°¿à°²à±€à°œà± అయ్యాక కూడా పాజిటివ్  à°°à±†à°¸à±à°ªà°¾à°¨à±à°¸à± వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్ . భరత్  à°®à°‚చిరోజు మ్యూజిక్ డైరెక్టర్ à°— స్వరాలను అందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !