View

'ఫ్యామిలీ ధమాకా' తో ఆహా లో అలరించనున్న విశ్వక్ సేన్

Monday,August28th,2023, 04:11 PM

తెలుగు ఆడియెన్స్‌కి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించ‌టంలో ఆహా ఎప్పుడూ ముందుంటుంది. ఈ మాధ్య‌మం నుంచి మ‌రో అద్భుత‌మైన రియాలిటీ షో ‘ఫ్యామిలీ ధ‌మాకా’ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబ‌ర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. ప్ర‌తీ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అంద‌రినీ ఆక‌ట్టుకోనుంది. ఈ షోను వీక్షించే ప్రేక్ష‌కుల్లో ఉత్తేజాన్ని పెంచేలా ఎన్నో భావోద్వేగాలు, స‌వాళ్ల క‌ల‌యిక‌గా ఈ షో ఓ రోల‌ర్ కోస్ట‌ర్‌లా మ‌న ముందుకు రానుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన షోస్‌కు ఇదెంతో భిన్న‌మైనది. కుటుంబాల మ‌ధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూనే అంద‌రినీ ఈ షో ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఈ షోతో టాలీవుడ్ వెర్స‌టైల్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ హోస్ట్‌గా మారుతుండ‌టం విశేషం. ఆయ‌న త‌న‌దైన హోస్టింగ్‌తో న‌వ్వుల ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల‌ను కూడా భాగం చేయ‌బోతున్నారు. ఈ షోను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఫ్రిమాంటిల్ ఇండియా నిర్మిస్తోంది. 


వెర్స‌టైల్ యంగ్ హీరో *విశ్వ‌క్ సేన్* మాట్లాడుతూ *‘‘ఆహా’వారి ఫ్యామిలీ ధమాకా షోతో నేను హోస్ట్‌గా మార‌టం మ‌ర‌చిపోలేని అనుభూతి. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలిసాను. చాల ఆనందంగా ఉంది. ఈ తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి నేను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’* అన్నారు.


*సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నాన్ సబ్ స్క్రిప్ష‌న్ రెవెన్యూ బిజినెస్‌, కంటెండ్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కులు కు  ఉహించ‌ని కొత్త‌ద‌నంతో కూడిన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించ‌టంలో ఆహా వాళ్లు ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వాటిలో ఫ్యామిలీ ధ‌మాకా ఒక‌టి. విశ్వ‌క్ సేన్ ఈ షోను హోస్ట్ చేయ‌టం అనేది అందరిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. క‌చ్చితంగా ఈ షో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’* అన్నారు.


*ఫ్రిమాంట‌ల్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆరాధ‌న బోలా మాట్లాడుతూ ‘‘ఆహాతో మా జ‌ర్నీ ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న ఐడ‌ల్ రెండు సీజ‌న్స్‌లో మేం క‌లిసి ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేశాం. ఇప్పుడు ఫ్యామిలీ ధ‌మాకాతో మీ ముందుకు రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రిమాంటిల్‌లో అతి పెద్ద‌దైన గేమ్ షో ఫ్యామిలీ ఫ్యూడ్ ను ఆధారంగా చేసుకుని ఫ్యామిలీ ధ‌మాకాను రూపొందించాం. ఈ ఫ్యామిలీ ప్ర‌పంచ వ్యాప్తంగా 63 ప్రాంతాల్లో రూపొందిస్తున్నారు. ఓ దేశంగా చూస్తే మ‌నది వ‌సుదైక కుటుంబం అనాలి. అందులోని ప‌లు కోణాలు,హాస్యం, భావోద్వేగాలు వీట‌న్నింటినీ క‌ల‌గ‌లిపి ప్ర‌శ్న‌లుగా చేసి విశ్వ‌క్ సేన్ ప్రేక్ష‌కుల‌ను అడుగుతారు. అది కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంథాలో. ఇది ప్ర‌తీ ఒక‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.*


ఫ్యామిలీ ధ‌మాకా… ఎంట‌ర్‌టైన్మెంట్‌, ఉత్సాహాన్ని పెంచే స‌వాళ్ల క‌ల‌యిక‌. సెప్టెంబ‌ర్ 8 న ప్రారంభం కానున్న ఈ షో కోసం ఆహాను ట్యూన్ చేయండి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !