View

Emi Paapam released from Raaja Ramyam

Wednesday,August30th,2023, 04:12 PM

Vignesh Reddy Gavi and Sri Asrita are acting in the movie 'Raaja Ramyam'. The film is being helmed by director Pranil Gouripaga. The film touted to be a village drama is produced by Kokonda Jayachander Reddy, Sanjay Reddy and Anil Pallala under Gavi Films, Silly Monks Studios. The latest news is that the makers unveiled first lyrical song titled 'Emi Papam' from this film.


Music director Charan Arjun has sung along with providing the lyrics for the song.. 'Emi Papam Eya Papamura...Pasiporalu Pachulayanura..Evani Sapam Evani Papamura..Asalenduki..' these lines hits hard. The song enchants with heart touching lyrics and tune. Charan Arjun sang this song emotionally. It seems that this song is depicted in a painful situation in the movie. The movie 'Raaja Ramyam', which is currently in the final stages of shooting, is getting ready to hit the screens soon.


Directed by: Praneel Gouripaga
Story & Screenplay : Aryan Gandikota (G Yadagiri)
Producers: Kokonda Jayachander Reddy, Sanjay Reddy, Anil Pallala
Banners : Gavi Films, Silly Monks Studios
Music by : Charan Arjun
Editor : Pradeep R Moram
DOP : Praveen K Bangari
Executive Producer: Kiran Ramanujam
Art: Venkatesh
PRO - GSK Media
Line Producer : Prasad Billakurthy
Choreographer : Mohan Krishna
Dialogues : Anil Mallela & V. Surya
Lyrics : Charan Arjun, Lakshmi Priyanka


'రాజా రమ్యం' నుంచి రిలీజైన 'ఏమి పాపం...' లిరికల్ సాంగ్


విగ్నేష్ రెడ్డి గవి, శ్రీ ఆశ్రిత జంటగా నటిస్తున్న సినిమా 'రాజా రమ్యం'. విలేజ్ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రనిల్ గౌరీ పాగ రూపొందిస్తున్నారు. గావి ఫిలిమ్స్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ పై కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా 'ఏమి పాపం..' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.


ఏమి పాపం పాటకు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ సాహిత్యాన్ని అందించడంతో పాటు పాడారు. 'ఏమి పాపం ఏమి పాపమురా...పసిపోరలు పచ్చులాయనురా..ఎవని శాపం ఎవని శాపమురా..అసలెందుకీ హెచ్చు తగ్గులురా..'అంటూ హార్ట్ టచింగ్ లిరిక్స్, ట్యూన్ తో సాగుతుందీ పాట. ఈ పాటను స్వరపర్చి ఎమోషనల్ గా పాడారు చరణ్ అర్జున్. సినిమాలో బాధాకరమైన సందర్భంలో ఈ పాట చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉన్న 'రాజా రమ్యం' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.


దర్శకత్వం : ప్రనీల్ గౌరిపాగ
కథ & స్క్రీన్ ప్లే : ఆర్యన్ గండికోట (జి యాదగిరి)
నిర్మాతలు : కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల
బ్యానర్లు : గవి ఫిల్మ్స్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్
సంగీతం : చరణ్ అర్జున్
ఎడిటర్ : ప్రదీప్ ఆర్ మోరం
డీ ఓ పి : ప్రవీణ్ కె బంగారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రామానుజం
ఆర్ట్ : వెంకటేష్
పీఆర్వో - GSK మీడియా
లైన్ ప్రొడ్యూసర్ : ప్రసాద్ బిల్లకుర్తి
కొరియోగ్రాఫర్ : మోహన్ కృష్ణ
డైలాగ్స్ : అనిల్ మల్లెల & వి.సూర్య
సాహిత్యం : చరణ్ అర్జున్, లక్ష్మీ ప్రియాంక



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !