View

'నేనే సరోజ' ఉరఫ్ కారంచాయ్ చిత్రం టీజర్ విడుదల

Friday,September08th,2023, 03:27 PM

సినిమా అంటే  à°µà°¿à°¨à±‹à°¦à°¾à°¤à±à°®à°•à°‚గానే కాదు  à°ªà±à°°à°¯à±‹à°œà°¨à°¾à°¤à±à°®à°•à°‚à°—à°¾ కూడా ఉండాలన్న ఆలోచనతో , గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఆధారంగా రచయిత  à°¡à°¾. సదానంద్ శారద S-3  à°•à±à°°à°¿à°¯à±‡à°·à°¨à±à°¸à± పతాకంపై  à°¶à±à°°à±€à°®à°¾à°¨à± గుమ్మడవెల్లి దర్శకత్వం లో నిర్మించిన చిత్రం  'నేనే సరోజ 'ఉరఫ్ కారంచాయ్ . శాన్వి మేఘన, కౌశిక్ బాబు  à°œà°‚à°Ÿà°—à°¾ నటించారు.  à°ˆ చిత్రం  à°Ÿà±€à°œà°°à±  à°¶à°¾à°¸à°¨ సభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారు  à°²à°¾à°‚చ్ చేశారు.  à°ˆ కార్యక్రమంలో  à°°à°šà°¯à°¿à°¤, నిర్మాత  à°¡à°¾.సదానంద్ శారద‌, దర్శకులు శ్రీమాన్ గుమ్మడవెల్లి, సంగీత దర్శకులు రమేశ్ ముక్కెర  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.


à°ˆ సందర్భంగా  à°¶à°¾à°¸à°¨ సభ్యులు శ్రీ ముఠా గోపాల్ మాట్లాడుతూ  - సామాజిక  à°…ంశాన్ని  à°¤à±€à°¸à±à°•à±Šà°¨à°¿  à°¸à°¿à°¨à°¿à°®à°¾  à°¨à°¿à°°à±à°®à°¿à°‚à°šà°¿à°¨  à°¦à°°à±à°¶à°• నిర్మాతలను  à°…భినందిస్తున్నా.. ఆడపిల్లను  à°’à°• చైతన్య  à°®à±‚ర్తిగా ..ప్రతిభావంతంగా టీజర్ లో చూపించారు. ఉన్మాదులను ఎదిరించే కాలేజీ  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°§à°¿à°¨à°¿ పాత్ర లో శాన్వి మేఘన  à°ªà°µà°°à± ఫుల్ à°—à°¾ నటించింది..టీజర్, టైటిల్  à°†à°•à°Ÿà±à°Ÿà±à°•à±à°¨à±‡ విధంగా ఉన్నాయి.  à°ˆ చిత్రం  à°µà°¿à°œà°¯à°µà°‚తమవ్వాలని కోరుకుంటూ..ప్రతి ఒక్కరికి  à°¨à°¾ శుభాకాంక్షలు  à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ à°…న్నారు.


దర్శకులు శ్రీ మాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ - ఆడపిల్లల  à°®à±€à°¦ దాడి చేసే ఉన్మాదులకు. వివక్షత  à°šà±‚పేవారికి  à°¤à°¾à°—ిస్తం కారంచాయ్ అంటూ  à°—ుణపాఠం చెబుతుంది  à°ˆ చిత్రం లో   హీరోయిన్  à°¸à°°à±‹à°œ. మంచి  à°•à°‚టెంట్ తో  à°ªà°¾à°Ÿà±  à°…న్ని వర్గాల  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à°•à± నచ్చే విధంగా, కుటుంబ  à°¸à°®à±‡à°¤à°‚à°—à°¾  à°šà±‚సే చిత్రం ఇది అన్నారు.


రచయిత, నిర్మాత  à°¡à°¾ సదానంద్ శారద  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ - వరంగల్ కోట వంటి  à°†à°¹à±à°²à°¾à°¦à°•à°°à°®à±ˆà°¨  à°šà°¾à°°à°¿à°¤à±à°°à°• ప్రదేశాలు... హృద్యమైన సంగీతం.. ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి మేఘన వీరోచిత పోరాటాలు.. ఆర్. యస్.  à°¨à°‚à°¦ హాస్యం  à°ˆ చిత్రానికి  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• ఆకర్షణలు. ఇటీవల  à°¸à±†à°¨à±à°¸à°¾à°°à±  à°ªà±‚ర్తయి  'U '  à°¸à°°à±à°Ÿà°¿à°«à°¿à°•à±†à°Ÿà± పొందిన మా చిత్రం  à°Ÿà±€à°œà°°à±  à°†à°µà°¿à°·à±à°•à°°à°¿à°‚à°šà°¿à°¨  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡  à°¶à±à°°à±€  à°®à±à° à°¾ గోపాల్ గారికి ధన్యవాదాలు తెలిపారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !