View

ట్రెండింగ్ లో 'సౌండ్ పార్టీ' ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో సాంగ్

Friday,September08th,2023, 03:42 PM

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1à°—à°¾ రూపొందుతోన్న చిత్రం సౌండ్ పార్టీ.  à°µà±€à°œà±‡ à°¸‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు.   రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌లు. జయ శంకర్ సమర్పణ.  à°¸à°‚à°œ‌య్ శేరి à°¦‌ర్శ‌కుడు. à°ˆ చిత్రం టీజ‌ర్ ఇప్ప‌టికే  à°µà°¿à°¡à±à°¦‌లై టాలీవుడ్ లో à°—‌ట్టిగానే సౌండ్ చేసింది. ఇక ఇటీవ‌à°² à°ˆ చిత్రం నుండి à°®‌ని à°®‌ని à°®‌ని à°®‌నీ దీని ముఖ‌ములు సోమెనీ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్ లాంచ్ చేశారు. ప్ర‌జంట్ à°ˆ సాంగ్ యూట్యూబ్ లో  à°µà±ˆà°°‌ల్ అవుతోంది. à°¡‌బ్బు ప్రాధాన్య‌à°¤  à°—ురించి యువ à°°‌à°š‌యిత పూర్ణ‌చారి ప్ర‌జంట్ ట్రెండ్ à°•à°¿ à°•‌నెక్ట‌య్యే విధంగా పాట రాయ‌à°—à°¾ మోహిత్ రెహ‌మానిక్  à°¦à°¾à°¨à°¿à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగా మాంచి బీట్ తో కంపోజ్ చేశారు. యూట్యూబ్ లో వైర‌ల్   అవుతోన్న à°ˆ సాంగ్ మంచి వ్యూస్ తో రీల్స్ తో à°¹‌ల్ à°š‌ల్ చేస్తోంది. à°«‌స్ట్ లిరిక‌ల్ తోనే మంచి à°¬‌జ్ క్రియేట్ చేసిన సౌండ్ పార్టీ చిత్రం ఇటు ఇండ‌స్ట్రీలో అటు ఆడియ‌న్స్ లో à°°à±€ -సౌండ్ సృష్టించ‌à°¡à°‚ ఖాయం à°…à°¨‌డంలో సందేహం లేదు. à°¶‌à°°‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు పూర్తి చేసుకుంటోన్న à°ˆ చిత్రం త్వ‌à°°‌లో  à°µà°¿à°¡à±à°¦‌à°²‌కు సిద్ధ‌à°®‌వుతోంది.


à°ˆ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత à°°‌వి పోలిశెట్టి మాట్లాడుతూ... ఎప్పుడైతే మా సౌండ్ పార్టీ చిత్రం  à°Ÿà±€à°œ‌ర్ విడుద‌లైందో అప్ప‌à°Ÿà°¿ నుంచి మా సౌండ్ పార్టీ చిత్రానికి మంచి మంచి à°¬‌జ్ à°µ‌చ్చింది. ముఖ్యంగా టీజ‌ర్ లో వీజే à°¸‌న్నీ, శివ‌న్నారాయ‌à°£ చెప్పిన డైలాగ్స్ తో సినిమాలో ఎలాంటి హ్యుమ‌ర్ ఉండ‌బోతుందో అర్థ‌à°®‌వుతోంది. ఇక ఇటీవ‌à°² రిలీజ్ అయిన‌ సౌండ్ పార్టీ టైటిల్ ట్రాక్ à°•à°¿ ట్రెమండ‌స్ రెస్పాన్స్ à°µ‌స్తోంది. ప్ర‌స్తుతం పాటలు సినిమాకు à°Žà°‚à°¤ ప్ల‌స్ అవుతున్నాయో, సినిమాను à°ª‌బ్లిక్ లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నాయో చూస్తున్నాం. à°ˆ à°¤‌రుణంలో మా సినిమా నుండి రిలీజైన à°«‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ à°•à°¿  à°®à°‚à°šà°¿ రెస్పాన్స్ రావ‌à°¡à°‚ ఎంతో సంతోషంగా ఉంది. త్వ‌à°°‌లో మిగ‌తా పాట‌లు రిలీజ్ చేయ‌నున్నాం. మా సంగీత à°¦‌ర్శ‌కుడు మోహిత్ రెహ‌మానిక్ అద్భుత‌మైన పాట‌à°²‌తో పాటు సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోరు చేశారు. అలాగే à°¸‌à°®‌ర్ప‌కుడు à°œ‌à°¯ శంక‌ర్ , à°¦‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు పూర్తి చేస్తున్నారు. త్వ‌à°°‌లో విడుద‌à°² తేదీ ప్ర‌à°•‌టిస్తాం అన్నారు.


శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, మిర్చి ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, జెమిని సురేష్, భువన్ సాలూరు, ఐ డ్రీమ్ అంజలి, ఇంటూరి వాసు, చలాకి à°šà°‚à°Ÿà°¿, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో - రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. à°Ÿà°¿ ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. à°“. :  à°œà±€ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : à°œ‌à°¯‌శంక‌ర్‌ ; à°°à°šà°¨ - à°¦‌ర్శ‌కత్వం :  à°¸à°‚à°œ‌య్ శేరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !