View

Manohari festive collection unveiled by suma

Saturday,September09th,2023, 04:09 PM

XITI Weaves, renowned for redefining the art of saree weaving, is proud to announce the grand launch of its much-anticipated 'Manohari' Festive Collection. This exquisite fusion saree brand has been a torchbearer of weaving traditions with a contemporary twist. The 'Manohari' Collection, curated with precision and passion, showcases the perfect amalgamation of timeless elegance and modern allure for Indian women.


The event, scheduled for September 9th, 2023, promises to be a momentous occasion graced by the presence of most versatile anchor Sumaru Garu, whose captivating charm perfectly complements the ethos of the 'Manohari' collection. XITI Weaves invites everyone to witness the fusion of tradition and style as we unveil 'Manohari,' a collection that encapsulates the essence of festivity, grace, and artistic craftsmanship.

 

మనోహరి పేరుతో  à°•à±Šà°¤à±à°¤ కలెక్షన్స్ ని ప్రారంభించిన యాంకర్ సుమ


హైదరాబాద్ ఫ్యాషన్ రంగంలో పోటీ పడుతుంది మారుతున్న గ్లోబల్ లైజేషన్ లో ప్యాషన్ ట్రెండ్స్ ని పట్టుకోవడం అంత తేలికయిన పనికాదు. జూబ్లిహిల్స్ లో గ్జితి(XITI )వేవ్స్ ప్యాషన్ ప్రియులను అలరిస్తుంది. ఎక్స్ క్లూజివ్ ఉమెన్స్ కలెక్షన్స్ లో టాప్ బ్రాండ్స్ ని ప్రజెంట్స్ చేస్తూ ప్యాషన్ రంగంలో తన బ్రాండ్ ని సుస్థిరం చేసుకుంటుంది. ఈ సీజన్ లో మనోహరి కలెక్షన్ ని యాంకర్ సుమ ప్రారంభించారు. గ్జితి (XITI ) కలెక్షన్స్ పరిశీలించి సుమ డిజైన్స్ కి ముచ్చట పడ్డారు.


à°ˆ సందర్బంగా సుమ మాట్లాడుతూ: గ్జితి (XITI )వేవ్స్ లో కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ క్లూజివ్ డిజైన్స్ ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్  à°®à°‚à°šà°¿ ఎక్స్ పీరియన్స్ ని అందించింది. సౌజన్య గారు తన ఇక్కడ అందుబాటులో వుంచిన డిజైన్స్ చాలా బాగున్నాయి. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ తో ఇక్కడ డిజైన్స్ అందుబాటులో వున్నాయి. నేను ధరించిన చీర ఇక్కడ తీసుకున్నదే  à°¨à°¾ టేస్ట్ à°•à°¿ తగిన విధంగా ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి. తప్పకుండా ఇది ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంది à°…న్నారు.


నిర్వాహకురాలు సౌజన్య మాట్లాడుతూ: హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్ లో పోటీ పడుతుంది. à°† పోటీకి తగిన విధంగా గ్జితి(XITI ) లో అన్ని రకాల ప్యాషన్స్ ఉన్నాయి. ఎక్స్ క్లూజివ్ à°—à°¾ ఉమెన్స్ షోరూమ్ అయిన గ్జితి (XITI ) కోసం చాలా రీసెర్చ్ చేసి కలెక్షన్స ఇందులో పొందు పరిచాము.  à°¸à±à°® గారు మా కలెక్షన్స్ ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.    à°®à±‡à°®à± అందించే క్వాలిటీ , డిజైన్స్ మమల్ని ప్రత్యేకంగా నిలబెడతాయనే నమ్మకం ఉంది అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !