View

ఆహాలో అక్టోబ‌ర్ 6 నుంచి ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ స్ట్రీమింగ్

Tuesday,September26th,2023, 12:26 PM

ఆస‌క్తిక‌à°°‌మైన మిస్ట‌à°°à±€ థ్రిల్ల‌ర్ సినిమా అయినా ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ తో రెడీ అయింది ఆహా. వెన్నులో à°µ‌ణుకుపుట్టించే ఉత్కంఠ‌à°­‌à°°à°¿à°¤‌మైన థ్రిల్ల‌ర్‌à°—à°¾ తెర‌కెక్కింది ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ . అక్టోబ‌ర్ 6 నుంచి ఆహా*లో ప్ర‌సార‌à°®‌వుతుంది. *రామ్ కార్తిక్‌, హెబా à°ª‌టేల్ కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టించారు. విప్ల‌వ్ కోనేటి à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌రించారు. శ్రీచ‌à°°‌ణ్ పాకాల సంగీతం అందించిన ప్రాజెక్ట్ ఇది. à°¨‌రేష్ వీకే, à°ª‌విత్రా లోకేష్‌, à°œ‌à°¯‌ప్ర‌కాష్‌తో పాటు à°ª‌లువురు à°ˆ సినిమాలో కీల‌à°• పాత్ర‌ల్లో à°•‌నిపిస్తారు.


అనూహ్య‌మైన రీతిలో సాగుతుంది à°•‌à°¥‌. à°“ కుటుంబం ఆత్మ‌à°¹‌త్య‌కు పాల్ప‌డాల‌నుకుంటుంది. à°…à°¸‌లు వాళ్ల ఉద్దేశం ఏంటి? à°®‌ళ్లీ పుట్ట‌à°¡‌మేనా? à°ˆ à°•‌à°¥‌ను ముందుకెళుతున్న కొద్దీ అనూహ్య‌మైన ట్విస్టులు, à°¸‌స్పెన్స్, డ్రామా, రొమాన్స్... ఇలాంటివి ఎన్నెన్నో à°•‌ళ్ల‌ముందు à°•‌à°¦‌లాడుతుంటాయి.


à°•à°¥ విషయానికి వస్తే, à°®‌à°¦‌à°¨‌à°ª‌ల్లి టౌన్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ వాస్త‌à°µ à°˜‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా à°ˆ ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ తెర‌కెక్కింది. ఎమోష‌à°¨‌ల్ డ్రామా, à°®‌à°¨‌సును తాకే థ్రిల్స్, అనూహ్య‌మైన రొమాన్స్, అన్నిటి మేళ‌వింపుగా అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది à°ˆ మూవీ.


హెబ్బా à°ª‌టేల్ ఇటీవ‌à°² à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సినిమా ఓదెల రైల్వే స్టేష‌న్ . à°ˆ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఆహాలో అద్భుతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇప్పుడు ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ తో à°®‌ళ్లీ ఆహా ప్రేక్ష‌కుల‌ను à°ª‌à°²‌à°•‌à°°à°¿à°‚à°š‌నున్నారు హెబ్బా à°ª‌టేల్‌. రీసెంట్‌à°—à°¾ à°®‌ళ్లీ పెళ్లితో ఆహా ఆడియ‌న్స్ ని à°…à°²‌à°°à°¿à°‚à°šà°¿à°¨ à°¨‌రేష్ వీకే, à°ª‌విత్రా లోకేష్ కూడా ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ లో భార్య భర్తలుగా à°¨‌టించారు.


ఆద్యంతం à°¸‌స్పెన్స్ తో ఇంత‌à°µ‌à°°‌కూ à°•‌నీవినీ ఎరుగ‌ని థ్రిల్ల‌ర్‌à°—à°¾ ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌à°°à°¿à°‚à°š‌నుంది అక్టోబ‌ర్ 6 నుంచి ఆహాలో. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌à°•à°¿ à°¸‌రికొత్త నిర్వ‌à°š‌నం చెప్పే సినిమా అవుతుంది ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ .



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !