View

అందరినీ ‘కుమారి శ్రీమతి’ ఆకట్టుకుంటుంది - స్వప్న దత్

Tuesday,September26th,2023, 02:58 PM

వెరీ టాలెంటెడ్, అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్న అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ à°ˆ సిరీస్‌ను నిర్మించింది. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల à°ˆ వెబ్ సిరీస్‌à°•à°¿ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహిస్తున్నారు. కుమారి శ్రీమతి’ సెప్టెంబర్ 28à°¨ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది. ఇప్పటికే  à°µà°¿à°¡à±à°¦à°²à±ˆà°¨ టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. à°ˆ రోజు కుమారి శ్రీమతి యూనిట్ ప్రెస్ ప్రీమియర్ షో అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించింది. à°ˆ ప్రెస్ మీట్ లో దర్శకులు హను రాఘవపూడి, నందిని రెడ్డి తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. సిరీస్ ‘కుమారి శ్రీమతి’ అనే టైటిలే ఎక్స్ ట్రార్డినరీ à°—à°¾ వుంది. స్వప్న గారికి ప్రాజెక్ట్ కె, సీతారామం, అన్ని మంచి శకునములే .. à°ˆ ప్రాజెక్ట్స్ అన్నీ à°Žà°‚à°¤ ఇష్టమో.. కుమారి శ్రీమతి వాటికంటే పది శాతం ఎక్కువ ఇష్టం. ఎప్పుడు వచ్చిన à°ˆ ప్రాజెక్ట్ గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడేవారు. అలాగే ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఇప్పుడు క్యాలిటీలో అది కనిపిస్తోంది. ఇందులో కనిపించిన పాత్రలన్నీ మన చుట్టూ వున్నవే. à°ˆ పాత్రలన్నీ చూడటం చాలా అద్భుతంగా అనిపించింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే షో à°ˆ మధ్య కాలంలో ఇదేనేమో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.


నందిని రెడ్డి మాట్లాడుతూ.. స్వప్న గారు ‘కుమారి శ్రీమతి’ ఐడియా చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. తర్వాత శ్రీనివాస్ అవసరాల à°ˆ కథకి మాటలు స్క్రీన్ ప్లే రాస్తున్నారని తెలిసి పర్ఫెక్ట్ అనిపించింది. నిత్యామీనన్ చేస్తున్నారని తెలిసిన వెంటనే క్యారెక్టర్ కనిపించింది. అప్పుడే à°ˆ షో భలే వుంటుందని అనిపించింది. à°ˆ రోజు ఆడిటోరియమ్ అంతా నవ్వులు వర్షం కురిసింది. చాలా ఆహ్లాదంగా వుంది. ఓటీటీలో కలసి కట్టుగా చూడగలిగే షో ఇది. à°ˆ షో మన ఇంట్లో చేసుకున్న à°’à°• చక్కటి విందు భోజనంలా వుంటుంది. ఒకొక్క ఎపిసోడ్ లో వారు చేసిన ప్రదర్శన వారి ప్రపంచంలోకి ఆకట్టుకుంటుంది. స్వప్న సినిమా నుంచి à°’à°• ప్రోడక్ట్ బయటికి వచ్చిందంటే చాలా క్యాలిటీగా వుంటుంది. ఓటీటీ లో à°ˆ షో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ’’ అన్నారు.


స్వప్న దత్ మాట్లాడుతూ.. మాకు తెలిసింది సినిమా మాధ్యమమే. à°ˆ మాధ్యమంలో మంచి కథలు చెప్పాలని ప్రయత్నిస్తుంటాం. à°•à°¥ నచ్చితే అది చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకులకు మంచి కథని చూపించాలనేది మా ప్రయత్నం. శ్రీమతి పాత్రని పోషించడం à°…à°‚à°¤ సులువు కాదు. à°† పాత్రలో చాలా ఎమోషన్స్ వుంటాయి. అలాంటిది నిత్యామీనన్ అద్భుతంగా నటించారు. అలాగే నిరుపమ్ తో పాటు అందరూ చక్కని నటన కనబరిచారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఆస్వాదించే సిరీస్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు.  


మనీష్ మాట్లాడుతూ.. వైజయంతీ మూవీస్, స్వప్న గారు వారి నిర్మాణంలో మహానటి, సీతారామం, అన్ని మంచి శకునములే లాంటి అద్భుతమైన చిత్రాలు చేశారు. వారితో భవిష్యత్ లో కూడా కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం.  à°¶à±à°°à±€à°®à°¤à°¿ కుమారి కూడా à°’à°• అద్భుతమైన à°•à°¥.  à°šà°¾à°²à°¾ ఆహ్లాదంగా కుటుంబం అంతా కలిసి చూసేలా వుంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


తాళ్ళూరి రామేశ్వరి మాట్లాడుతూ.. à°ˆ వెబ్ సిరిస్ ని గోదావరి ప్రాంతంలో చిత్రీకరిస్తారని తెలిసి à°ˆ పాత్రకు ఒప్పుకున్నాను( నవ్వుతూ) నిజానికి అద్భుతమైన పాత్ర. à°ˆ సిరీస్  à°·à±‚టింగ్ చాలా ఆస్వాదించాను. తప్పకుండా à°ˆ సిరీస్ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


నిరుపమ్ మాట్లాడుతూ.. స్వప్న గారు à°ˆ à°•à°¥ చెప్పినపుడు భలే వుందనిపించింది. ఇందులో నిత్యా మీనన్ గారు నటిస్తారని తెలిసి చాలా అనందంగా అనిపించింది. చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన à°ˆ సిరీస్ లో భాగం కావడం ఆనందంగా వుంది’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !