View

SKN gifted a Benz car to Sai Rajesh

Friday,September29th,2023, 04:12 PM

Baby, a small film directed by Sai Rajesh, received super success as the cult blockbuster movie of this year. The film stars Anand Deverakonda, Vaishnavi Chaitanya, and Viraj Ashwin in lead roles. The film is produced by SKN under Mass Movie Makers.


Baby film collections are Phenomenal and unprecedented. It grossed over a staggering 90 crores at the box office. Not only the collections, the film is receiving super appreciation from top filmmakers, actors and critics.


It received special appreciation from Megastar Chiranjeevi, Icon Star Allu Arjun, Vijay Devarakonda and other star heroes along with audience acceptance. This Sai Rajesh’s directorial debut and he impressed audience with his writing, handling the film with precision.


Imprresed with director skills and the kind of massive success he gave, the producer SKN gifted a Benz car to director Sai Rajesh. The producer SKN gave a MG Hector car to the director Sai Rajesh with the confidence of seeing the rushes before the release of the movie Baby. SKN and Sai Rajesh have been good friends since before entering the industry.


The success of Baby Movie will be credited their friendship, their trust in each other and their passion for filmmaking. The movie Baby, which was a super hit in the theater, got a record level of views in OTT too. Sai Rajesh next film also with SKN under Mass movie makers.


"బేబి" చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ కు బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్


à°ˆ ఇయర్ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది బేబి. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల అప్రిషియేషన్స్ అందుకుంది బేబి సినిమా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ à°—à°¾ à°ˆ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సాయి రాజేశ్. బాక్సాఫీస్ దగ్గర 90  à°•à±‹à°Ÿà±à°² రూపాయలకు పైగా వసూళ్లు సాధించి చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుందీ మూవీ. à°ˆ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్ కు బెంజ్ కారు గిఫ్ట్ à°—à°¾ ఇచ్చారు నిర్మాత ఎస్కేఎన్.


బేబి సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన కాన్ఫిడెన్స్ తో డైరెక్టర్ సాయి రాజేశ్ కు ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్...బేబి సక్సెస్ సంతోషంలో బెంజ్ కారు బహుమతిగా అందించారు. ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్. బేబి మూవీ సక్సెస్ వాళ్ల స్నేహానికి, ఒకరి మీద మరొకరికి ఉన్న నమ్మకానికి, సినిమా మేకింగ్ పట్ల ఉన్న ప్యాషన్ కు తగిన సక్సెస్ అందించింది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన బేబి మూవీ ఓటీటీలోనూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. సాయి రాజేష్ తన నెక్స్ట్ సినిమా కూడా ఎస్ .కే.ఎన్ తోనే చేస్తున్నాడు.మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !