View

నవంబర్ 10న థియేటర్స్ కి వస్తున్న‘అన్వేషి’

Saturday,September30th,2023, 03:17 PM

విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, à°…à°¨‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.జె.à°–‌న్నా à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ మూవీని ప్రపంచ వ్యాప్తంగా à°¨‌వంబ‌ర్ 10à°¨ గ్రాండ్ రిలీజ్‌à°•à°¿ సిద్ధ‌à°®‌వుతోంది. à°ˆ సంద‌ర్బంగా...


నిర్మాత à°Ÿà°¿.గణపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘నిర్మాత‌à°—à°¾ అన్వేషి నా తొలి చిత్రం. మా డైరెక్ట‌ర్ వి.జె.à°–‌న్నా మంచి à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లేతో మంచి సినిమా చేశారు. షూటింగ్ అంతా పూర్త‌య్యింది. à°¨‌వంబ‌ర్ 10à°¨ గ్రాండ్ రిలీజ్‌à°•à°¿ ప్లాన్ చేశాం. హీరో విజ‌య్‌, హీరోయిన్ సిమ్రాన్ అద్భుతంగా à°¨‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను à°¶‌à°°‌వేగంగా పూర్తి చేస్తున్నాం. త్వ‌à°°‌లోనే à°ˆ సినిమాకు సంబంధించిన à°®‌రికొన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ సంగీతం, కె.కె.రావు సినిమాటోగ్రఫీ విజువల్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు.


దర్శకుడు వి.జె.ఖన్నా మాట్లాడుతూ ‘‘మా అన్వేషి సినిమా కథపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత à°—‌à°£‌à°ª‌తి రెడ్డిగారికి థాంక్స్‌. అలాగే à°¸‌à°¹ నిర్మాత‌లు à°…à°‚à°¦‌రూ నాకెంతో à°¸‌పోర్ట్‌à°—à°¾ నిలిచారు. హీరో విజ‌య్ à°§‌à°°‌ణ్‌, సిమ్రాన్ గుప్తాలు à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. à°…à°¨‌న్య నాగ‌ళ్ల à°ˆ సినిమాలో à°•à±€ పాత్ర‌లో à°¨‌టించారు. ఆమె చుట్టూనే à°•‌à°¥ తిరుగుతుంటుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే సినిమా. చైత‌న్ à°­‌రద్వాజ్ à°Žà°‚à°¤ à°Žà°«‌ర్ట్ పెట్టారో నాకు తెలుసు. నవంబర్ 10à°¨ మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు.


à°¨‌టీన‌టులు:
విజ‌య్ à°§‌à°°‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, à°…à°¨‌న్య నాగ‌ళ్ల‌, à°…à°œ‌య్ ఘోష్, నాగి, ప్ర‌భు దిల్ à°°‌మేష్‌, చంద్ర శేఖ‌ర్ రెడ్డి, à°°‌చ్చ à°°‌వి, మిమిక్రీ సుబ్బ‌రావు, ఇమ్మాన్యుయేల్‌, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°¸‌త్య à°¤‌దితరులు


టెక్నీషియ‌న్స్‌:
బ్యాన‌ర్‌: అరుణ శ్రీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్‌
నిర్మాత‌: à°Ÿà°¿.à°—‌à°£‌à°ª‌తి రెడ్డి
కో ప్రొడ్యూస‌ర్స్‌: హరీష్ రాజు, శివ‌న్ కుమార్ కందుల‌, గొల్ల వెంక‌à°Ÿ రాంబాబు, జాన్ బోయ‌à°²‌à°ª‌ల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: దుర్గేష్.à°Ž
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: వి.జె.à°–‌న్నా
సినిమాటోగ్రఫీ: కె.కె.రావు
మ్యూజిక్‌: చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: కార్తీక శ్రీనివాస్‌
ఆర్ట్‌: గాంధీ à°¨‌డికుడిక‌ర్‌
లిరిక్స్‌: చైత‌న్య ప్ర‌సాద్‌, చైత‌న్య à°µ‌ర్మ‌, శుభం విశ్వ‌నాథ్‌
స్టంట్స్‌: జాషువా
కొరియోగ్ర‌à°«à±€: ప్రేమ్ à°°‌క్షిత్‌, విద్యాసాగ‌ర్ రాజు
పి.ఆర్‌.à°’: వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !