View

సస్పెన్స్ కి తెర దించి జితేందర్ రెడ్డి ఆవిష్కరణ

Monday,October02nd,2023, 03:57 PM

బాహుబలి మరియు ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాల తో ప్రేక్షకులకి సుపరిచితులు అయిన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా  à°ªà±‹à°¸à±à°Ÿà°°à±à°²à±  à°°à°¿à°²à±€à°œà± చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా powerfulà°—à°¾ ఉన్నప్పటికి అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న à°ˆ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది. à°’à°• వ్యక్తి కొంత మంది జనాల ముందు కూర్చుని చిన్న పాప మీద చెయ్యి వేసి నాయకుడు శైలిలో కనిపిస్తాడు. కాని à°† పోస్టర్ లో కూడా హీరో ఎవరు అనేది తెలియడం లేదు.  à°† పోస్టర్ తో అసలు à°† పాత్ర చెయ్యబోతున్న హీరో ఎవరు?, ఎందుకు అతన్ని దాచారు అని రకరకాల కథనాలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఇప్పుడు à°† సస్పెన్స్ ని రివీల్ చేస్తూ ఇంకో పోస్టర్ ని విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్ à°—à°¾ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది à°† పోస్. చూడడానికి à°’à°• యంగ్ పోలీస్ లాగా ఉన్నాడు. కాకపోతే ముందు రిలీస్ చేసిన పోస్టర్స్ లో  à°²à±€à°¡à°°à± లుక్స్ ఉన్నాయి.  à°¹à±€à°°à±‹à°—à°¾ à°’à°• సినిమా చేసి హిట్ అందుకున్న తరు వాత కూడా ఇంత గ్యాప్ తీసుకుని à°ˆ జితేందర్ రెడ్డి సినిమానే  à°°à°¾à°•à±‡à°·à± ఎందుకు ఎంచుకున్నారు, అసలు à°ˆ కథలో మరియు à°† పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అనేది జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని updates వచ్చే వరుకు వేచి చూడాల్సిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే à°ˆ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ à°•à°¿ సరైన నటుడు కోసం దర్శకుడు విరించి వర్మ దాదాపు 6 నెలల పాటు అనేక మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రే మాత్రమే à°ˆ పాత్రకి సరిపోతారని నమ్మి తీసుకున్నారు. రాకేష్ à°ˆ క్యారక్టర్ à°•à°¿ à°Žà°‚à°¤ న్యాయం చేశారనేది మున్ముందు updates లో చూడాలి.


డైరెక్టర్ : విరించి వర్మ.
నిర్మాత :  à°®à±à°¦à±à°—à°‚à°Ÿà°¿ రవీందర్ రెడ్డి.
కో - ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్.
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు
డి. ఓ. పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్.
మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్.
నటీ నటులు : రాకేష్ వర్రే,
సుబ్బరాజు , శ్రీయాసరన్.
పిఆర్ఓ : మధు విఆర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !