View

సెప్టెంబర్ లో సినీ గోయర్స్ అవార్డు వేడుక

Saturday,July24th,2021, 11:41 AM

1970 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గొప్ప నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు సినీ గోయర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకరమైన సినీ గోయర్స్ అవార్డుతో గౌరవించి సత్కరించారు. ఇప్పుడు 2019 - 2020 సంవత్సరం విడుదల అయినా సినిమాలకు సినీ గోయర్స్ అవార్డు లతో నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులను సత్కరించాలి అని సన్నాహాను చేస్తున్నారు. ఆ వివరాలనే తెలియజేయటానికి హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 51 వసంతాలు పూర్తిచేసుకుని 52 వ గోల్డెన్ జూబిలీ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న తరుణంలో జనరల్ సెక్రటరీ గా వ్వవహరిస్తున్న బి. రామకృష్ణ గారు ఈ 52 వ అవార్డు కార్యక్రమం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కి తెలంగాణ గవర్నమెంట్ సలహాదారుడు డాక్టర్ కె వి రమణ గారు మరియు జి హెహ్ ఎమ్ సి  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. అలాగే తెలుగు సినిమా దర్శకులు త్రినాథ రావు నెక్కిన, ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ మొండిటొక అరుణ్ కుమార్ మరియు కె ఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఏం వి శాస్త్రి ప్రెస్ మీట్ కి విచ్చేసారు.


ఈ సందర్బంగా సినీ గోయిర్ జనరల్ సెక్రటరీ బి రామకృష్ణ గారు మాట్లాడుతూ "మా నాన్న గారు ఎంతో కష్టపడి సినీ గోయర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు ను స్థాపించారు. ఇప్పడు గోల్డెన్ జూబిలీ సంవత్సరం లోకి అడుగు పెడుతుంది. ఈ 52 వ అవార్డు ఫంక్షన్ ను చాలా గొప్పగా నెక్స్ట్ లెవెల్ లో నిర్వహించాలి అని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ జరుపుతాం, తెలుగు చలన చిత్ర సీమ ఉన్నత కాలం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాం. తెలుగు లో  52 సంవత్సరాలుగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మా సినీ గోయర్స్ అవార్డ్స్. మాకు ఎంతో సహాయసహకారాలు అందిస్తున్న మెగా స్టార్ చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. సెప్టెంబర్ లో 52 వ అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తాం. అవార్డు క్యాటగిరీ మరియు నొమినీ లిస్ట్ ను ఆన్ లైన్ లో పొందుపరిస్తాము. ఆన్ లైన్ ద్వారానే ఓటింగ్ ఉంటుంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాం" అని తెలిపారు.


జి హెహ్ ఎమ్ సి  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ "రామకృష్ణ గారి నాన్న గారు స్థాపించిన సినీ గోయర్స్ ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. సినిమాలు చుస్తే మంచి రిలీఫ్ ఉంటుంది, అందులో పనిచేసే నటీనటులకు టెక్నిషన్స్ ని సినీ గోయర్స్ అవార్డు తో సత్కరించడం చాలా గొప్ప విషయం. ఎంతో ప్రతిష్టాత్మకమైన 52 వ  సినీ గోయర్స్ లోగో విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది" అని తెలిపారు.


సినీ గోయర్స్ జాయింట్ సెక్రటరీ రాజేష్ పొన్నాడ గారు మాట్లాడుతూ "సెప్టెంబర్ లో 52 వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ను నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నాం. రేనోవా హాస్పిటల్స్ వారు మా కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ గా ఉన్నారు. 52 వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ని భారీ గా ప్లాన్ చేస్తున్నాం. అందరు సపోర్ట్ చేయాలి" అని కోరుకున్నారు.


తెలంగాణ గవర్నమెంట్ సలహాదారుడు  డాక్టర్ కె వి రమణ గారు మాట్లాడుతూ " సినీ గోయర్స్ అవార్డ్స్ తో నాకు 40 సంవత్సర అనుబంధం ఉంది. కిషన్ గారు ఎలా అయితే అవార్డు ఫంక్షన్ కి కృషి చేసారో అలాగే వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు కూడా కృషి చేస్తున్నారు. మన తెలుగు 52 వసంతలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ సినీ గోయర్స్. రామకృష్ణ ని మరియు ఈ సినీ గోయర్స్ ని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ లో జరిగే ఫంక్షన్ అద్భుతంగా జరగాలి" అని కోరుకున్నారు.


సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ "నేను చిన్నపుడు ఒక ఆడియన్స్ గా సినీ గోయర్స్ అవార్డు ఫుసిన్షన్ కి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడం చాలా ఆనందంగా ఉంది. 52 సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహించడం అంటే చాలా కృషి కావాలి, మరి అంత కృషి ఉన్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు ఫంక్షన్ మంచి సక్సెస్ అవ్వాలి " అని కోరుకున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !