View

‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,October09th,2023, 11:11 AM

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌à°°à±€ మేన్‌’. రైట‌ర్ - డైరెక్ట‌ర్ à°µ‌క్కంతం వంశీ à°ˆ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతోంది. వరల్డ్ వైడ్‌à°—à°¾ డిసెంబర్ 8à°¨ ఎక్స్‌ట్రా ఆర్టిన‌à°°à±€ మేన్‌’ సినిమాను భారీ ఎత్తున్న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


మ్యూజికల్ జీనియస్ హారిస్ జైరాజ్ à°ˆ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది వరకే విడులైన ‘డేంజర్ పిల్లా..’ సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే నితిన్ లుక్స్‌à°•à°¿ కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నితిన్ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చేయ‌à°¨‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, à°•‌చ్చితంగా ఆయ‌à°¨ అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ à°¤‌à°¨ బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నారు. క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ à°¤‌ర్వాత à°† రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌à°•à°¿ రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ à°¨‌వ్విస్తూనే à°¸‌ర్‌ప్రైజ్‌à°²‌తో సినిమా మెప్పించ‌నుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.


శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & à°Žà°‚à°Ÿ‌ర్ టైన్‌మెంట్స్, రుచిర à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి à°ˆ మూవీని నిర్మిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !