View

లవ్ మౌళి  లో కొత్తగా నవదీప్ 

Monday,November27th,2023, 03:43 PM

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం  à°¤à°°à±à°µà°¾à°¤ హీరోగా, à°¸‌రికొత్త‌à°—à°¾ à°¨‌à°µ‌దీప్ à°—à°¾  2.Oà°—à°¾ à°•‌నిపించ‌బోతున్న చిత్రం à°²‌వ్, మౌళి . విభిన్న‌మైన, వైవిధ్య‌మైన à°ˆ చిత్రానికి à°…à°µ‌నీంద్ర à°¦‌ర్శ‌కుడు. à°ˆ చిత్రాన్ని నైరా క్రియేషన్స్  à°®à°°à°¿à°¯à± శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో à°•‌లిసి  à°¨à°¿à°°à±à°®à°¾à°£ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ à°•à°¿ అడ్డాగా మారిన  à°¸à°¿ స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఇప్పటికే à°ˆ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు విడుద‌లైన à°¦ ఏంత‌మ్ ఆఫ్ à°²‌వ్, మౌళి సాంగ్‌కు మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది.  à°ˆ చిత్రంలో చాలా à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ నవదీప్ కనిపించడంతో à°ˆ సినిమా à°¨‌à°µ‌దీప్ 2.Oà°—à°¾  à°…భిమానులంతా à°’à°• ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుంద‌ని మంచి à°…à°‚à°š‌నాల‌తో à°ˆ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. నేడు విడుద‌లైన à°²‌వ్, మౌళి హీరో టీజ‌ర్ చూస్తుంటే.. వీరి à°…à°‚à°š‌నాల‌ను à°®‌à°°à°¿à°‚à°¤ పెంచే విధంగా వుంది. ఎందుకుంటే à°ˆ టీజ‌ర్‌లో à°¨‌à°µ‌దీప్‌ను చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయ‌à°¨ కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని అంటున్నారు. à°²‌వ్, మౌళి హీరో టీజ‌ర్ ఆవిష్క‌à°°‌à°£ కార్య‌à°•‌మం సోమ‌వారం హైద‌రాబాదులో à°œ‌రిగింది. 


à°ˆ సంద‌ర్భంగా హీరో à°¨‌à°µ‌దీప్ మాట్లాడుతూ - à°®‌నం లైఫ్‌లో ఎన్నో చేయ‌à°²‌నుకుంటాం. కానీ à°œ‌రిగేది వేరు. à°®‌నం పెట్టే à°ª‌రుగులో à°† విష‌యాన్ని à°—‌à°®‌నించం, అయితే ఎక్క‌డో à°’à°• à°¦‌గ్గ‌à°° ఆగి, ఆలోచిస్తే à°®‌à°¨‌కు à°† విష‌యం తెలుస్తుంది. అలా నేను కూడా వేరే వేరే సినిమాలు, à°…à°¨‌à°µ‌à°¸‌à°°‌మైన సినిమాలు చేశాను. లాక్‌డౌన్ లో కొంత విరామం తీసుకుని నా à°µ‌ర్త్ ఏమిటో తెలుసుకున్నాను. à°† కోవ‌లోనే విన్న à°•‌à°¥ ఇది. నా ఆలోచ‌à°¨ విధానానికి, నేను చేయాల‌నుకుంటున్న సినిమాల‌కు à°²‌వ్, మౌళి à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ అనిపించింది. అందుకే మీ ముందుకు à°¸‌రికొత్త చిత్రంతో రాబోతున్నాను అన్నారు. 


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - నా లైఫ్ లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨  à°ªà±à°°à±‡à°®‌à°•‌à°¥‌à°²‌కు à°«‌లిత‌మే à°ˆ సినిమా à°•‌à°¥‌. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేష‌న్స్ వున్నాయి. నా స్వీయ అనుభ‌వాలే  à°ˆ సినిమా à°•‌à°¥ అన్నారు. à°•‌థానాయిక పంఖురి గిద్వానీ మాట్లాడుతూ చాలెంజింగ్‌à°—à°¾ భావించి చేసిన సినిమా ఇది, నా లైఫ్‌లో నేను చేయ‌లేను అనుకున్న  à°¸à°¾à°¹‌సాలు అన్నీ à°ˆ చిత్రం షూటింగ్ టైమ్ లో చేశాను. ప్రేమ గురించి ఎంతో నిజాయితీగా బ్యూటీఫుల్‌à°—à°¾ చెప్పిన à°²‌వ్‌స్టోరీ ఇది. à°…à°‚à°¦‌à°°à°‚ à°“ ఫ్యామిలీలా à°•‌లిసి à°ˆ చిత్రానికి  à°ª‌నిచేశాం అని తెలిపారు. మ్యూజిక్ దర్శకుడు గోవింద్ వసంత అందించిన à°ˆ చిత్రంలోని పాట‌à°²‌తో à°¤‌ను à°²‌వ్‌లో à°ª‌డ్డాన‌ని, à°ˆ చిత్రానికి నేప‌థ్య సంగీతం అందించ‌à°¡à°‚ ఎంతో గొప్ప‌à°—à°¾ అనిపించంద‌ని క్రిష్ణ తెలిపారు. పాట‌à°² à°°‌à°š‌యిత అనంత్ శ్రీ‌రామ్ మాట్లాడుతూ à°¨‌à°µ‌దీప్ à°¨‌గ్న‌à°¸‌త్యంతో మొద‌లై à°µ‌ర్ణ విస్పోట‌నంగా మారి సినిమా à°¸‌రికొత్తగా వుంటుంది. à°ˆ చిత్రంలో à°¨‌à°µ‌దీప్ à°¤‌à°¨‌కు తానే కొత్త‌à°—à°¾ ఆవిష్క‌రించుకుంటు à°¨‌à°µ‌దీప్  2.0 à°—à°¾ à°•‌నిపించ‌బోతున్నాడు అన్నారు. à°ˆ à°¸‌మావేశంలో à°¨‌à°Ÿà°¿ భావ‌à°¨, à°•‌ళా à°¦‌ర్శ‌కుడు à°•à°¿à°°‌ణ్ మామిడి  à°ªà°¾à°²à±à°—ొన్నారు.


ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు:
మెఘాలయలోని చిరపుంజీలో à°ˆ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్ లో షూటింగ్ మొత్తం జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ à°—à°¾ à°ˆ చిత్రం నిలిచింది. à°’à°• వైవిధ్యమైన ప్రేమకథని తెరకెక్కించాలంటే à°† ప్రేమ à°•à°¥ జరిగే ప్లేస్ కూడా చాలా ముఖ్యం. దానికి దర్శకుడు  à°µà°¿à°œà±à°µà°²à±‌à°—à°¾ ముందుగానే తను తీయబోయో చిత్రాన్ని చూడాలి. ఇండియాలోనే మొట్టమొదటి సారి అత్యంత గరిష్ట మైన తేమ వున్న ప్రదేశంలో à°ˆ చిత్ర కథని చూపించే ప్రయత్నం దర్శకుడు అవనీంద్ర చేయటం విశేషం à°—à°¾ చెప్పుకొవాలి. దర్శకుడు అవనీంద్ర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను అనకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించాడు అనటానికి à°ˆ టీజ‌ర్ లోని విజువ‌ల్స్ నిద‌ర్శ‌నం.


నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు


బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
à°°‌à°š‌à°¨ -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ,  à°Žà°¡à°¿à°Ÿà°¿à°‚గ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
పాట‌à°² à°°à°šà°¨.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ :  à°à°²à±‚రు శ్రీను- మధు మడూరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !