View

ఆ హీరోయిన్ అందుకే నితిన్ సినిమా నుంచి తప్పుకుందా!!

Wednesday,November29th,2023, 07:56 AM

హీరోయిన్ రష్మిక మందన్నా à°“ సినిమాకి à°¡à±‡à°Ÿà±à°¸à± ఇచ్చి, డేట్స్ అడ్జెస్ట్ చేయలేక à°† సినిమా నుంచి à°¤à°ªà±à°ªà±à°•à±à°‚దనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. హిట్ కాంబినేషన్ రిపీట్ అవుందని à°­à°¾à°µà°¿à°‚à°šà°¿à°¨ à°¸à°¿à°¨à°¿à°®à°¾ ప్రియులకు à°ˆ వార్త నిరాశ పరిచింది. ఇంతకీ రష్మిక తప్పుకున్న à°† సినిమా ఏంటనే à°µà°¿à°µà°°à°¾à°²à±à°²à±‹à°•à°¿ వెళితే...


నితిన్, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన "భీష్మ" భారీ విజయాన్ని అందుకుంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోందంటే... à°† సినిమాలో రష్మిక హీరోయిన్ à°—à°¾ ఉంటుందని à°…ందరూ భావించారు. à°ˆ సినిమా చేయడానికి రష్మిక కూడా ఒప్పుకుందట. కానీ à°† తర్వాత డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని à°ˆ సినిమా నుంచి తప్పుకుందట. à°ˆ విషయాన్ని నితిన్ ఇటీవల ప్రస్తావిస్తూ...


ప్రస్తుతం హీరోయిన్ల à°•à±Šà°°à°¤ ఉంది. హీరోయిన్స్ à°¬à°¾à°²à±€à°µà±à°¡à± సినిమాల్లో à°­à°¾à°—మవ్వాలని భావిస్తున్నారు. దాంతో à°‡à°•à±à°•à°¡, అక్కడ డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి కొన్ని సినిమాలను à°µà°¦à±à°²à±à°•à±‹à°µà°¾à°²à±à°¸à°¿ వస్తోంది à°…ంటూ రష్మిక తమ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందనే à°µà°¿à°·à°¯à°¾à°¨à±à°¨à°¿ ప్రస్తావించాడు. ఇక రష్మిక ప్లేస్ లో నితిన్ సరసన హీరోయిన్ శ్రీలీల à°¨à± తీసుకున్నారు. à°† à°°à°•à°‚à°—à°¾ రష్మిక వదిలేసిన సినిమా శ్రీలీల à°¨à± వరించిందన్నమాట. 


ఆల్ రెడీ నితిన్, à°¶à±à°°à±€à°²à±€à°² à°•à°²à°¿à°¸à°¿ ‘ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్‌’ సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 8à°¨ ప్రపంచ వ్యాప్తంగా à°ˆ సినిమా విడుదలవుతోంది. à°ˆ సినిమా తర్వాత వెంకీ కుడుముల à°¦à°°à±à°¶à°•à°¤à±à°µà°‚లో à°¨à°¿à°¤à°¿à°¨à±, శ్రీలీల à°•à°¾à°‚బో మరోసారి రిపీట్ కానుంది. మరి à°ˆ జంట ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ à°šà±‡à°¯à°¨à±à°‚దో à°µà±‡à°šà°¿à°šà±‚ద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !