View

తాప్సీ తో కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్ రిపీట్ చేస్తున్న షారూక్

Wednesday,November29th,2023, 10:55 AM

షారూక్ ఖాన్‌, రాజ్‌కుమార్ హిరాణి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘à°¡à°‚à°•à±€’. రీసెంట్‌à°—à°¾ ‘లుట్ పుట్ గయా..’ అనే సాంగ్‌ను ‘à°¡à°‚à°•à±€ డ్రాప్ 2’ à°—à°¾ మేక‌ర్స్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. హార్డీ పాత్ర‌లో షారూక్‌, à°®‌ను పాత్ర‌లో తాప్సీ à°®‌ధ్య ఉండే ప్రేమ‌ను తెలియ‌జేసే à°ˆ పాట‌కు à°µ‌à°°‌ల్డ్ వైడ్ అమేజింగ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు సంగీతాభిమానులు సైతం à°ˆ పాట‌కు ఫిదా అయ్యారు. ఇప్పుడు à°®‌రోసారి à°œ‌వాన్ సినిమాలో కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్‌ను షారూక్ డంకీలోనూ తాప్సీతో రిపీట్ చేస్తున్నారు.


à°ˆ విష‌యం తెలిసిన నెటిజ‌న్స్ దీని గురించి సోష‌ల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. షారూక్‌, దీపిక à°®‌ధ్య à°œ‌వాన్ మూవీలో చూపించిన కుస్తీ సీన్ à°Žà°‚à°¤ పాపుల‌ర్ అయ్యిందో à°®‌à°¨‌కు తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను డంకీలోనూ రిపీట్ చేయ‌బోతున్నారు కింగ్ ఖాన్‌. దీని గురించి ఫ్యాన్స్ చాలా ఎగ్జ‌యిట్ అవుతూ షారూక్ à°¸‌రికొత్త రొమాంటిక్ పంథాను à°•‌నుగొన్నార‌ని మాట్లాడుకుంటున్నారు.


https://twitter.com/its__krutika/status/1728318750242529584?s=46&t=5RIwNRycJ8MV9YSxIBI6Fg


హీరోయిన్స్ à°…à°‚à°¦‌రూ షారూక్ ఖాన్‌తో కుస్తీ చేయాల‌ని అంటూ à°®‌రో నెటిజ‌న్ à°¤‌à°¨ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.


https://twitter.com/gautam0092/status/1719965518843769108?s=46&t=5RIwNRycJ8MV9YSxIBI6Fg


à°¡à°‚à°•à±€’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ à°·à°¾ షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. 


ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, à°•‌ణిక థిల్లాన్ à°ˆ చిత్రానికి à°°‌à°š‌యిత‌లు. 


ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !