View

జోరుగా హుషారుగా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది - బుచ్చిబాబు సానా

Wednesday,December06th,2023, 11:43 AM

‘బేబి’ చిత్రంతో à°¨‌టుడిగా à°…à°‚à°¦‌à°°à°¿ ప్ర‌శంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ à°•‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ హీరోగా à°¨‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ à°•‌థానాయిక‌. అను ప్ర‌సాద్ à°¦‌ర్శ‌కుడు. శిఖ‌à°° అండ్ అక్ష‌à°° ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ à°ª‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌à°¨‌ల్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతున్న à°ˆ చిత్రం డిసెంబ‌రు 15à°¨ విడుద‌à°² కాబోతోంది. తాజాగా à°ˆ చిత్ర ట్రైలర్‌ను పాపులర్ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 


ట్రైలర్ విడుదల అనంతరం బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘బేబి’ సినిమాతో విరాజ్ అశ్విన్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. విరాజ్, పూజిత కలిసి నటించిన à°ˆ ‘జోరుగా హుషారుగా’ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ప్రామిసింగ్‌à°—à°¾ ఉంది. మంచి కంటెంట్‌తో à°ˆ సినిమా తెరకెక్కినట్లుగా అర్థమవుతుంది. చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తూ.. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. 


చిత్ర నిర్మాత నిరీష్ తిరువిధుల మాట్లాడుతూ.. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌à°¨‌ల్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ రూపొందుతున్న చిత్ర‌మిది. ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన టీజ‌ర్‌కు, పాట‌à°²‌కు మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది. చిత్ర ట్రైలర్‌ బుచ్చిబాబు‌గారి చేతుల మీదుగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చేయబోతున్న చిత్రానికి మా టీమ్ తరపున ఆల్ à°¦ బెస్ట్ చెబుతున్నాము. ‘జోరుగా హుషారుగా’ సినిమాలో à°…à°‚à°¦‌ర్ని ఆక‌ట్టుకునే వినోదం వుంది. చిత్రం చూసిన ప్ర‌తి ఒక్క‌రూ à°“ మంచి సినిమా చూశామ‌నే అనుభూతికి లోన‌వుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి à°¸‌à°¹‌కారంతో చిత్రాన్ని డిసెంబ‌రు 15à°¨ విడుద‌à°² చేస్తున్నామని అన్నారు. 


చిత్ర à°¦‌ర్శ‌కుడు అను ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ముందుగా బుచ్చిబాబుగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. à°ˆ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్త‌à°—à°¾ చూస్తారు. ఆయ‌à°¨ పాత్రలో మంచి à°Žà°¨‌ర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు à°¦‌గ్గ‌రైన విరాజ్ à°ˆ చిత్రంతో వారికి మరింత చేరువ‌వుతాడు. కొత్తద‌నం ఆశించే ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à°¿ మా చిత్రం à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంద‌నే à°¨‌మ్మకం వుందని అన్నారు.


విరాజ్ అశ్విన్‌, పూజిత పొన్నాడ‌, సాయికుమార్‌, రోహిణి, à°®‌ధునంద‌న్‌, సిరి à°¹‌నుమంతు, సోనూ ఠాకూర్‌,  à°¬à±à°°à°¹à±à°®‌జీ , à°š‌మ్మ‌క్ చంద్ర‌, క్రేజీ à°•‌న్నా à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న చిత్రానికి à°ˆ చిత్రానికి  à°¸à°‚గీతం: ప్రణీత్ మ్యూజిక్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°®‌ర్తండ్‌కెవెంక‌టేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: తేజ తిరువిధుల



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !