View

Exclusive Website of

Wednesday,February28th,2024, 11:46 AM

Academy Award Winner A.R. Rahman has compared actor Prithviraj Sukumaran’s ‘The Goat Life’ to the globally emblematic film ‘Lawrence of Arabia’, stating that it will leave a deep unfading impact upon the audiences. The statement was cited during the official website launch of ‘The Goat’s Life’, where the occasion witnessed the entire crew .


Ever since the announcement of ‘The Goat’s Life’ was made, the expectations had no limits to get beyond the pinnacle of usual paradigms. The iconic filmmaker Blessy crafting this tale, authored by novelist Benyamin, and Prithviraj Sukumaran letting his blood and flesh bleed to give life to the protagonist’s character, had left the cinephiles in utmost astonishment. In particular, the team’s visual compilation of showcasing its excruciating journey during the pandemic phase, has drawn more attention to this film along with the scintillating visual promos. With the film’s audio launch scheduled on March 10th followed by worldwide theatrical release on March 28th, the team had its official website launched.


The Goat Life is all set to release in theatres near you on 28th March 2024, in Hindi, Malayalam, Tamil, Telugu, and Kannada.


పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ లాంఛ్, మార్చి 28న పాన్ ఇండియా రిలీజ్ కు వస్తున్న మూవీ


మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాను వరల్డ్ క్లాసిక్ మూవీ "లారెన్స్ ఆఫ్ అరేబియా"తో పోల్చారు. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని ఏఆర్ రెహమాన్ చెప్పారు. ఈ ఆస్కార్ విన్నర్ సంగీతాన్ని అందించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మార్చి 10న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. సినిమా మార్చి 28న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లోకి రాబోతోంది.


"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఈ సినిమాను ఒక యజ్ఞంలా పూర్తిచేశారు మూవీ టీమ్. ఎడారి లొకేషన్స్ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ అరుదైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపారు. కోవిడ్ పాండమిక్ ను కూడా ఎదుర్కొని బెస్ట్ ఔట్ పుట్ తీసుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) ఇవ్వనుంది.


నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు


ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి
మ్యూజిక్ - ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
నిర్మాణం - విజువల్ రొమాన్స్
దర్శకత్వం - బ్లెస్సీ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !